Switch to English

Radisson: డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు..! పోలీసులు ఏమన్నారంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,192FansLike
57,764FollowersFollow

Radisson: సంచలనం రేపుతున్న రాడిసన్ (Radisson) హోటల్ డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ (Krish) పేరు వార్తల్లోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసులో 9మందిని అరెస్టు చేశారు పోలీసులు. తెలుగు హీరోయిన్ కుషిత చెల్లెలు లిపి గణేశ్ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. కేసుపై మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ..

‘రాడిసన్ హోటల్లో చాలాసార్లు పార్టీలు జరిగాయి. వివేకానందకు అబ్బాస్ 10సార్లు కొకైన్ సప్లై చేశాడు. కేసులో నిందితులుగా ఉన్న లిపి గణేశ్, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారు. చరణ్ బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. సినీ దర్శకులు క్రిష్ ఆ పార్టీలో పాల్గొన్నట్టు ఇంకా నిర్ధారణ కాలేదు. విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చార’ని అన్నారు.

తన పేరు వార్తల్లోకి రావడంపై క్రిష్ స్పందిస్తూ.. ‘రాడిసన్ హోటల్ కు నా స్నేహితులను కలిసేందుకు వెళ్లాను. వివేకానందతో కాసేపు మాట్లాడాను. అక్కడ అరగంట కంటే ఎక్కువ సమయం లేను. సాయంత్రం 6.45కి వచ్చేశా. పోలీసులకు అన్ని వివరాలు తెలియజేశా’నని అన్నారు.

4 COMMENTS

  1. Bob Boldt HVAC is synonymous with outstanding HVAC services.
    As one of the foremost local heating and cooling companies, our reputation is built on consistently providing excellent customer
    service. Our commitment to your satisfaction is evident through our unwavering 100%
    satisfaction guarantee, transparent pricing,
    and clear communication. Reach out to our team today to address
    all your heating and cooling requirements!

    Experiencing issues with your home HVAC system? Bob Boldt HVAC is at
    your service 24/7. We offer swift repair responses
    and a comprehensive range of top-rated heating and cooling solutions in Eagan, Burnsville, and the surrounding areas.
    Our “Designed Right” system installations feature superior Amana products, ensuring you get the best value for
    your investment. Plus, our Comfort Plus Club Memberships are
    designed to maximize your savings and satisfaction. We
    take pride in keeping you comfortable all year round.

    With years of experience in the HVAC industry, we have consistently provided outstanding service to
    our valued customers. Don’t just take our word for it – ask your neighbors or check out our reviews!
    Our reputation in the community speaks for itself. We are confident that our track record will reassure you that choosing Bob Boldt HVAC is the right
    decision for all your heating and cooling needs.

  2. این وب‌سایت خیلی به من کمک کرد
    و حتماً دوباره چک خواهم کرد.

    اطلاعاتی که ارائه داده شده
    بسیار غنی و مفید است و به من در درک
    اطلاعاتی که نیاز داشتم کمک شایانی کرد.
    به همه توصیه می‌کنم که از
    این وب‌سایت دیدن کنند زیرا کمک زیادی به شما خواهد کرد.
    از زحمات تیم وب‌سایت بسیار سپاسگزارم که چنین پلتفرم کاربردی
    را در اختیار کاربران قرار می‌دهند.
    انتظار دارم که در روزهای آینده
    محتوا جدیدتری را ببینم. هر بار
    که از این سایت بازدید می‌کنم، چیزهای جدیدی یاد می‌گیرم که
    در کار و زندگی‌ام مفید است.}

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

నాని నిన్ను నేను అన్నా పిలుస్తా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేచురల్ స్టార్ నాని మీద ఆసక్తికర కామెంట్లు చేశారు. సైమా అవార్డ్స్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....

రాజకీయం

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

ఎక్కువ చదివినవి

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు తాజాగా పెళ్లి...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది. అందరూ ఊహించినట్టుగానే శేఖర్ భాషా ఎలిమినేట్...

పవన్ కళ్యాణ్ సినిమా స్టార్: జగన్‌కి జ్ఞానోదయం.!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పర్యటించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 14 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 14- 09 - 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల ఏకాదశి...