సినీ పరిశ్రమలో ఒక్కోసారి కథల విషయంలో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ‘ప్రస్థానం’ వంటి విలక్షణమైన సినిమా తీసిన దేవ్ కట్టా నిర్మాత విష్ణు ఇందూరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాను చేయలనుకున్న ప్రాజెక్టు ఐడియాలను విష్ణు మరొకరితో చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతానని అంటున్నారు. మరోవైపు విష్ణు ఇందూరి కూడా తాను దేవ్ కట్టాతో కలిసినప్పుడు ఐడియాలు పంచుకున్నాం కానీ.. మరే కథ గురించి దేవ్ నాతో చెప్పలేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..
‘2015లో ఓ రీమేక్ కోసం నన్ను సంప్రదించాడు విష్ణు. నాకు ఇంట్రెస్ట్ లేదని నా దగ్గర ఉన్న రెండు ఐడియాలు చెప్పాను. ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఒకటి.. ‘మహాభారతం’లో ఓ పాయింట్ ఆధారంగా తెలుగు, తమిళ్ లో భారీ స్టార్ క్యాస్టింగ్ తో చంద్రబాబు, వైఎస్ మధ్య ఉన్న స్నేహం, రాజకీయ వైరంతో ఓ సినిమా గురించి చెప్పాను. ‘గాడ్‌ఫాదర్’లా సంచలనం క్రియేట్ చేయొచ్చని చెప్పాను. అయితే.. విష్ణుకు కాంట్రవర్సీల్లోకి వెళ్లడం ఇష్టం లేక వద్దన్నాడు. 2017లో ఈ కథను మూడు వెర్షన్లుగా రాసుకున్నాను. వెబ్ సిరీస్ చేద్దామని నా ప్లాన్. ఇప్పుడు ఇదే ఐడియాతో విష్ణు సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. అది నా ఐడియా నుంచి పుట్టిన కథ. విష్ణు కథను ఎలా తీసినా నా కథ దగ్గరకే వస్తుంది. అందుకే నేను వెనక్కి తగ్గను. న్యాయ పోరాటం చేస్తాను. ప్రాజెక్టులో నన్ను భాగం అవమంటే నాకు ఓకే. గొప్ప కథ చిల్లర ప్రాజెక్ట్ అవుతుంటే చూస్తూ ఊరుకోను. విష్ణు ఇందూరి చెప్పేవన్నీ అబద్దాలే.. నేను అలా ఉండలేను’ అన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుతూ.. ‘తండ్రి గురించి కాబట్టి బాలకృష్ణ ఖచ్చితంగా న్యాయం చేస్తారని భావించి నేను సైలెంట్ గా ఉండిపోయాను. ఈ సినిమా కోసం విష్ణు పిలిచాడు. నా పాయింట్ కు అక్కడ రాసుకున్న కథకు పోలిక లేక బాలయ్యతోనే విషయం చెప్పి సైలెంట్ గా వచ్చేశాను. ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయిపోయింది’ అని చెప్పుకొచ్చారు.
735148 454987Thank you a great deal for sharing this with all individuals you in fact recognize what youre speaking about! Bookmarked. Please additionally talk over with my web web site =). We could have a hyperlink alternate arrangement among us! 574187
931595 66257This is an outstanding write-up and I totally understand where your coming from inside the third section. Perfect read, Ill regularly follow the other reads. 567817
534571 213348Theres noticeably a bundle to discover out about this. I assume you created certain excellent points in capabilities also. 766552
541992 575706Spot on with this write-up, I truly believe this web site needs considerably far more consideration. Ill probably be once more to read a lot much more, thanks for that information. 962159
946107 750819You created some decent factors there. I looked on the internet for the dilemma and located most individuals will go along with together with your site. 343595