కడప ప్రభుత్వ ఆసుపత్రి లో అక్రమార్కుల రాజ్యం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పెద్ద ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ అయినా కూడా మృత దేహాలు అన్ని కూడా కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రావాల్సిందే. అక్కడకు ప్రతి రోజు శవాలు వస్తూనే ఉంటాయి. వాటిని భద్రపర్చి, పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించాల్సి ఉంటుంది. బంధువులకు అప్పగించేందుకు అక్కడి అధికారులు మరియు సిబ్బంది చేతి వాటం చూపిస్తున్నారు.
తమ వారు చనిపోయిన బాధలో ఉండగా శవం ఇవ్వాలంటే వేలు ఇవ్వాల్సిందే అంటూ అక్కడి సిబ్బంది నిర్మొహమాటంగా ఒత్తడి చేసి మరీ తీసుకోవడం చర్చనీయాంశంగా ఉంది. ప్రతి ఒక్కరు అంతో ఇంతో ఇచ్చే అక్కడ నుండి శవాలను తీసుకు వెళ్లాల్సిందే. అది అధికారికంగా ఇవ్వాలేమో అన్నంతగా అక్కడ పరిస్థితి మారిపోయింది. లంచాలకు మరిగిన అక్కడి వారు చనిపోయిన వారితో పాటు బతికి ఉన్న వారిని కూడా చంపుకు తింటున్నారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
671357 472905Outstanding post, I conceive website owners really should learn a whole lot from this blog its real user pleasant. 521294
209003 787152Thanks for the post, was an interesting read. Curious as to how you came about that solution 721843
811319 987971An intriguing discussion is worth comment. I do feel which you need to write read far more about this topic, it will not be considered a taboo topic but generally every person is too few to communicate in on such topics. To another. Cheers 748395
440903 444486if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 353480