Switch to English

ఢిల్లీ లిక్కర్ స్కామ్: బయటపడుతున్న వైసీపీ ‘పెద్దల’ లింకులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో లింకులు బయటపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె కవిత పేరు ఈ కుంభకోణంలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీగా వున్నారు. అయితే, లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై విపక్షాల రాజకీయ విమర్శలు తప్ప, ఇంతవరకు నేరుగా ఆమెకు లింకులున్నట్లు ఈ కేసు విచారణ చేస్తోన్న సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలేమీ తేల్చలేదు.

మునుగోడు ఉప ఎన్నికకు ముందు నుంచీ గులాబీ పార్టీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు వివిధ కేసుల్లో గులాబీ నేతలకు చెందిన ఇళ్ళు కార్యాలయాలపై సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓ వైసీపీ ఎంపీకి సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాలపై గతంలో సీబీఐ, ఈడీ సోదాలు నిర్వహించాయి. ఆయన స్వతాహాగా లిక్కర్ వ్యాపారి. అయితే, అదెప్పుడో ఆపేశామనీ, ఆ కేసుతో తమకు సంబంధం లేదని సదరు వైసీపీ ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆ ఎంపీ తనయుడి మీద ఆరోపణలు వస్తున్నాయి.

మరోపక్క, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతికి లింకులున్నాయంటూ టీడీపీ ఆరోపించడం చూశాం. అప్పట్లో ఈ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైంది. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేయడం జరిగింది. అరెస్టయినవారిలో వరత్ చంద్రారెడ్డి, వినయ్‌బాబు అనే వ్యక్తులున్నాయి. వినయ్‌బాబు మద్యం వ్యాపారి.

పెన్నాక శరత్ చంద్రారెడ్డికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి బంధుత్వం వుంది. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడే ఈ శరత్ చంద్రారెడ్డి. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు అలాగే ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకీ డైరెక్టర్‌గా శరత్ చంద్రారెడ్డి వున్నారు. కాగా, ఈ కేసులో హైద్రాబాద్‌కి చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అశోక్‌ని గతంలోనే సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

విశాఖలో భూ కుంభకోణం వెలుగు చూస్తే, ‘నా కుమార్తె, అల్లుడు కొనుగోలు చేసిన భూములతో నాకేం సంబంధం.?’ అని అమాయకంగా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. అలాంటిది, అల్లుడి సోదరుడు అరెస్టయితే.. దానిపై విజయసాయిరెడ్డి బుకాయింపులు ఏ స్థాయిలో వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...