Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 05 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.6:35
సూర్యాస్తమయం: సా.5:53
తిథి: అష్టమి ఉ.11:37 వరకు తదుపరి నవమి
సంస్కృతవారం: భృగు వా‌సరః
నక్షత్రము: విశాఖ రా.7:59 వరకు తదుపరి అనూరాధ
యోగం: వృద్ధి రా.8:53 వరకు
కరణం: కౌలవ ఉ.10:08 వరకు తదుపరి తైతుల రా.9:10 వరకు
వర్జ్యం: రా.11:42 నుండి రా.1:12 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:49 నుండి ఉ.9:35 వరకు తదుపరి మ.12:37 నుండి మ.1:23 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి సా.4:30 వరకు
గుళిక కాలం: ఉ.8:15 నుండి ఉ.9:40 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:14 నుండి ఉ.6:02 వరకు
అమృత ఘడియలు:ఉ.10:08 నుండి ఉ.11:39 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:07 నుండి మ.12:52వరకు

ఈరోజు (05-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుపాట్లు కలుగుతాయి. బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు అధికారులతో విరోధాలు కలుగుతాయి. వ్యాపారములో అవరోధాలు అధికమవుతాయి.

వృషభం: అనవసర వివాదాలకు వెళ్ళక పోవడం మంచిది. పనులు సకాలంలో పూర్తికాక నిరుత్సాహం కలుగుతుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి. సంతాన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. సన్నిహితుల వియోగం బాధిస్తుంది.

మిథునం:ముఖ్యమైన వ్యవహారములలో ఆటంకాలు కలుగుతాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవం ఏర్పడుతుంది. ఉద్యోగమున విభిన్న మార్గాలలో బాధలు కలుగుతాయి. ధన విషయాలు అంతగా అనుకూలించవు.

కర్కాటకం: ఇంతకు ముందున్న బాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపా రాలలో మేలైన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా పూర్తికాని పనులు ఒక కొలిక్కివస్తాయి. ఉద్యోగములో ఆత్మవిశ్వాసంతో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది.

సింహం: ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటాయి. ఒక వ్యవహారంలో బంధు మిత్రుల నుండి నిందలు పడవలసి రావచ్చు. మానసిక రుగ్మతలు కలుగుతాయి. సంతాన విద్యా విషయంలో అసంతృప్తి కలుగుతుంది, వ్యాపారాలందు ఒడిదుడుకులు అధికమవుతాయి.

కన్య: దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. బంధు మిత్రులతో బేదాభిప్రాయాలు కలుగుతాయి. వివేచనా జ్ఞానం తగ్గుతుంది. అవగాహన లోపంతో ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో రాణించరు, శారీరకంగా మానసికంగా నలత కలుగుతుంది.

తుల: సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వాద ప్రతి వాదములలో విజయం కలుగుతుంది. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికీ లాభదాయకంగా ఉంటుంది. విద్యా విషయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం: ఆదాయ సబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మాటలను అదుపు చేసుకోవడం మంచిది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్తగా వహించాలి. కుటుంబమున అకారణ కలహ సూచనలు. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు: అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు. ముఖ్యమైన వ్యవహారములలో అవరోధాలు కలిగినా సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున పనులందు శ్రమ అధికమౌతుంది. సన్నీహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా కొంత అనుకూల వాతావరణం.

మకరం: తల్లి తండ్రులకు అంత మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారములందు నూతన ప్రయత్నములు వ్యర్థముగా మిగులుతాయి. కుటుంబమున కలతలు అధికమవుతాయి. ఉద్యోగ వాతావరణంలో అసంతృప్తి కలుగుతుంది. ఆదాయం కొరత ఏర్పడుతుంది.

కుంభం: దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయట పడతారు, విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున పదోన్నతి కలుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మీనం; ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో రాణిస్తారు. ధాన ధర్మాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారుల ఆదర అభిమానాలు పొందుతారు. స్థిరాస్తి సమస్యలు తొలగి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణకు ఆటంకాలు తొలగుతాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...