Switch to English

రాశి ఫలాలు: శనివారం 28 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరీ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం – శుక్ల పక్షం

సూర్యోదయం- ఉ 6:32
సూర్యాస్తమయం – సా 5:36
తిథి : త్రయోదశి. ఉ. 10:21 వరకు
సంస్కృత వారం : స్థిర వారం
నక్షత్రం : భరణి తె.3:16 + వరకు
యోగం : వారియ ఉ .9:14 వరకు
కర్ణం : తైతుల ఉ .10:21వరకు
గరజి: రా .11:35 వరకు
వర్జ్యం: ఉ 11:09 నుండి మ.12:57 వరకు
దుర్ముహూర్తం : ఉ 8:00 నుండి ఉ .8:44 వరకు
రాహుకాలం : ఉ 9:18 నుండి ఉ 10:41 వరకు
యమగండం : మ .1:27 నుండి మ. 2:50 వరకు
బ్రహ్మ ముహూర్తం : తె .4:56 నుండి తె 5:44 వరకు
అమృతఘడియలు : రా 9:55 నుండి రా .11:42 వరకుు

(28-11-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019 మేషం: వ్యవహారాలలో విజయం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారములు ఆకస్మికంగా నిలిచిపోతాయి సన్నిహితులతో విభేదాలు. అవసరానికి మించి ఋణాలు చెయ్యవలసిన రావచ్చు. శిరో బాధలు పెరుగుతాయి. వ్యవహారాలలో శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు . ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు.

మిధునం: సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. ఉద్యోగ విషయమై చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. వాహన, గృహ యోగములు . వ్యాపారాల పరంగా ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.

కర్కాటకం: నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశములు లభిస్తాయి . నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. గృహమున శుభకార్య సూచనలు. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

సింహం: చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో నష్టాలుంటాయి . ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి. దైవ సంబంధిత విషయములలో ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్న పాటి సమస్యలు ఉంటాయి.

కన్య: అవసరమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో ఆకస్మిక కలహ సూచనలు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి .సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు. వ్యవహారాలలో శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి.

తుల: కొత్త పనులు ప్రారంభించుటకు అనుకూల వాతావరణం. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి. వాహనలాభం. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం: మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి. భూ సంబంధిత విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలుకు అనుకూలత కలుగుతుంది. కొత్త పరిచయాలు వలన ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది.

ధనస్సు: సమయస్పూర్తితో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు . దూర ప్రయాణాలలో అవరోధాలు. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి , ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉండవచ్చు.

మకరం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దగ్గరి వారితో వ్యవహారాలలో మాటలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన నష్టాలు. ఉద్యోగ యత్నాలు కలిసిరావు.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో వున్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి.వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.

మీనం: గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. పనులందు శ్రమ అధికమౌతుంది ఇతరులతో కొన్ని విషయాలలో విరోధాలు, మాట పట్టింపులు పెరుగుతాయి. దాయాదులతో ఆస్తి విషయమై ఉన్న సమస్యలు తీవ్ర స్థాయికి చేరతాయి. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...