Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 24 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం : ఉదయం 06:29
సూర్యాస్తమయం: సాయంత్రం 05:35
తిథి :దశమి రాత్రి .02:43 వరకు వారం:మంగళవారము
నక్షత్రం : పూర్వాభాద్ర . మధ్యాహ్నం .03:23 వరకు
యోగం.వజ్ర. ఉదయం.06:38.వరకు
కరణం .తైతుల.మధ్యాహ్నం.01:36 వరకు. తదుపరి. గరజి రాత్రి 02:43 వరకు
వర్జ్యం : రాత్రి 2:15 నుండి తెల్లవారుజామున 04:02 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 08: 43 నుండి 09: 27 వరకు . తదుపరి . రాత్రి. 10 :45 నుండి 11:37 వరకు
రాహుకాలం : మధ్యాహ్నం 02:40 నుండి. సాయంత్రం. 04:11 వరకు
యమగండం: ఉదయం 09:16 నుండి .10:39 వరకు.
బ్రహ్మ ముహూర్తం : తెల్లవారుజామున. 04:53 నుండి.05:41 వరకు
అమృత ఘడియలు : ఉదయం. 6:43 నుండి . 8:28 వరకు

ఈరోజు(24-11-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చాలా కాలంగా తీర్చలేని రుణాలు తీర్చగలుగుతారు. నూతన వ్యాపారాల పరంగా పెట్టిన పెట్టుబడులకు ఊహించని విధంగా లాభం పొందుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. నూతన వాహన యోగం. ప్రయాణాలయందు ఆటంకాలు కలుగును.

వృషభం: కుటుంబ సభ్యుల సహాయంతో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యవహారములయందు ఆటంకములు కలిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారములయందు స్వల్ప విభేదాలుంటాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: ధన సంబంధిత విషయాలు సంతృప్తిగా ఉంటాయి. సన్నిహితుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. శుభ కార్యములకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు లాభాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం: భూ సంబంధిత వివాదాలు సర్దుమణుగుతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో నూతన పదవులు లభిస్తాయి , అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారములు లభిస్తాయి. సంతానం పరంగా ఉద్యోగ విషయమై శుభవార్త తెలుస్తుంది. గృహమున శుభకార్యములు గురించి చర్చిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ధనలాభాలుంటాయి.

కన్య: బంధు మిత్రుల సమాగమంతో కుటుంబం వాతావరణం ఆనందంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాల పరంగా పెట్టుబడులకు తగిన లాభాలు ప్రయాణాలయందు జాగ్రత్త అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల: దూర ప్రాంత బంధు మిత్రుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. విందు వినోదాలు, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబసభ్యులతో పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. అధికారుల నుండి కొంత సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఉన్న అవరోధములు తొలగుతాయి.

వృశ్చికం: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యములనుండి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేస్తారు దాయాదులతో ఉన్నటువంటి భూ,సంబంధిత వివాదాలు పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు ఉత్సాహ వాతావరణం.

ధనస్సు: కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయమై శ్రద్ద వహించాలి. వృత్తి, వ్యాపారాలలో నష్టాలనుండి లాభాలతో బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. జీవితభాగస్వామి నుంచి బహుమతులు పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. సాగుతాయి.

మకరం: ఋణదాతల నుండి ఒత్తిడి పెరిగినా మిత్రుల సహాయముతో అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది , విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహాయ సహకారాలు తో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారములు చిన్ననాటి మిత్రుల సహాయ సహకారములు వలన సకాలంలో పూర్తిచేస్తారు. ఒక విషయం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారములో అభివృద్ధి కలుగుతుంది.

మీనం: సంతానం విద్యా విషయమై నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఆస్తి సంబంధిత వ్యవహారాలలో చుట్టు పక్కల వారితో అనుకూలత కలిగి విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...