ప్రపంచంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టక ముందే బ్రిటన్ లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్.. స్ట్రెయిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఈ మహమ్మారిని ఎంతమేర ఎదుర్కోగలవనే చర్చ జరుగుతున్న తరుణంలో పవర్ ఫుల్ వైరస్ స్ట్రెయిన్ పై అసలు ఇవి పనిచేస్తాయా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, తాము రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకా.. స్ట్రెయిన్ పైనా ప్రభావం చూపిస్తుందని భారత్ బయోటెక్ స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన విరో సెల్ కల్చర్ టెక్నాలజీ ఆధారంగానే తాము కోవిడ్-19 వ్యాక్సిన్ రూపొందిస్తున్నట్టు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.
కరోనా వైరస్ మ్యుటేషన్ల నుంచి కూడా కోవాగ్జిన్ రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ రూపాంతరం చెందుతందనే విషయం ఊహించిందేనన్నారు. అందువల్లే దానికి అనుగుణంగానే టీకా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. 26వేల మంది వాలంటీర్లపై ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
236199 561486I think this internet website has got very fantastic indited written content material articles . 491869
484457 44578you use a great weblog here! do you wish to earn some invite posts on my small blog? 737794
281347 379997I feel so. I think your article will give those people a good reminding. And they will express thanks to you later 757583
740000 644766Fairly uncommon. Is likely to appreciate it for folks who consist of community forums or anything, internet website theme . a tones way for the client to communicate. Superb job.. 87504
150217 380970Some genuinely prime posts on this site , bookmarked . 301519
189302 681482This plot doesnt reveal itself; it has to be explained. 536350