విదేశాల్లో ఉండి భారత న్యాయ వ్యవస్థ మరియు కొందరు ప్రముఖుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.. వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు చేస్తున్న పంచ్ ప్రభాకర్ విషయమై సీబీఐ కి కోర్టు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. కోర్టు ఆదేశాలను సీబీఐ బేఖాతరు చేయడంతో కోర్టు దిక్కార కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో విచారణ ప్రారంభించిన ఏపీ హైకోర్టు సీబీఐ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఒక వ్యక్తి విదేశాల్లో ఉండి న్యాయ వ్యవస్థను ఇష్టానుసారంగా దూషిస్తుంటే సీబీఐ ఏం చేస్తుంది. నోటీసులు ఇచ్చాం.. ఇండియాకు వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తాం అంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఆ దేశం వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అలా ప్రయత్నాలు చేయడం లేదు అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సీబీఐ కోర్టుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అంటూ ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే సీబీఐ ఆలస్యం చేసింది. వెంటనే అతడిని ఆరెస్ట్ చేయకుంటే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
797825 70702Very good post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the best sequence of my past and your content material kind of reminded me of that period of my life. Cheers 588855
285417 689533Superb read, I just passed this onto a colleague who was performing slightly research on that. And he actually bought me lunch as I discovered it for him smile So let me rephrase that: Thank you for lunch! 86997
878295 44689We maintain your page. Watch it offline once again soon. Quite intriguing post. 78886
526559 901406Bookmarked. Kindly additionally discuss with my web site. 580646
952259 430029Hiya! awesome blog! I happen to be a everyday visitor to your web site (somewhat more like addict ) of this web site. Just wanted to say I appreciate your blogs and am searching forward for a lot more to come! 936800
555283 764580Hi there, i just thought i would publish and now let you know your web sites style is really smudged within the K-Melon browser. Anyhow maintain inside the quite very good work. 346092