Switch to English

ఆ ఉద్యోగాలన్నీ వైసీపీ జెండాలకే.. ఇదిగో సాక్ష్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు.. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు.. పెద్దగా తేడాలేం లేవు. అప్పుడు టీడీపీ జెండాలు.. ఇప్పుడు వైసీపీ జెండాలయ్యాయన్నమాట. అప్పటికీ ఇప్పటికీ ఓ స్పష్టమైన తేడా ఏంటంటే, కార్యకర్తలకి ప్రభుత్వ ఖజానా నుంచి విలువైన ప్రజా ధనాన్ని ‘గౌరవ వేతనం’గా సమర్పించుకుంటున్నారన్నమాట. ఇది ఉత్త ఆరోపణ మాత్రమేనా.? విపక్షాలు చేస్తున్న ‘అతి’ మాత్రమేనా.? అంటే, కాదని సాక్షాత్తూ వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇదిగో సాక్ష్యం.!

వైసీపీ అభిమాని ఒకరు, సోషల్‌ మీడియా వేదిగా.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికే ఈ ట్వీట్‌ పంపించడం గమనార్హం. ‘వాలంటీర్లు అంటే మన వైసీపీ వాళ్ళకు ఇచ్చారు.. గ్రామ / వార్డు సచివాలయం పోస్ట్‌లు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయకపోతే 17 లక్షల మందికి మన ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నా.. మీరు ఒకసారి (మరోసారి) మీడియా ముఖంగా అందరికీ భరోసా ఇవ్వండి అన్న.. జై జగన్‌ అన్న.. జోహార్‌ రాజన్న.. అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు ఓ సామాన్యుడు.

అయితే, ఈ సామాన్యుడిని వైసీపీ కార్యకర్తగా ఫిక్సయిపోవచ్చా.? లేదంటే, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీనే వ్యూహాత్మకంగా ఇలాంటి వాళ్ళను రంగంలోకి దించుతుందా.? అన్నదీ ప్రస్తుతానికి సస్పెన్సే. ఏదిఏమైనా, గ్రామ వాలంటీర్ల విషయమై చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని వైఎస్‌ జగన్‌ సంకల్పించుకోవచ్చుగాక. కానీ, స్థానికంగా పరిస్థితులు మాత్రం అందుకు తగ్గట్టుగా లేవు. స్థానిక నేతలు అడ్డగోలుగా గ్రామ వాలంటీర్‌ పోస్టుల్ని అమ్ముకున్నారనీ.. కొన్ని చోట్ల వేలం వేసి మరీ ఈ పోస్టుల్ని సొమ్ము చేసుకున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రిగా అధికార పీఠమెక్కిన వంద రోజుల్లోనే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అంత మంచిది కాదు. ఇదిలా వుంటే, టీచర్స్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో జగన్‌ వేసిన ట్వీట్‌కి చాలామంది నిరుద్యోగులు స్పందించారు.. తమ ఆవేదనను పట్టించుకోవాలంటూ డీఎస్‌సీ, ఎస్‌జీటీ అభ్యర్థులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...