Switch to English

కరోనా టెర్రర్: ఈ సూపర్ స్పెడర్స్ వల్లే ఇంతటి పెను విషాదం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

దేశంలో ఏ వ్యక్తిని కదిలించినా కనీసం తనకు తెలిసినవారిలో నలుగురి నుంచి ఎనిమిది మంది వరకు సన్నిహితులనో, కుటుంబ సభ్యులనో కోల్పోతున్నాడట కరోనా కారణంగా.. ఇది ఓ అధ్యయన సారాంశం మాత్రమే కాదు, చాలామందికి అనుభవమవుతోన్న విషయమే. కరోనా ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? మామూలుగా అయితే, సన్నిహితుల్ని కోల్పోతున్నారు గనుక.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. కానీ, అంత ‘బుద్ధి’ వుంటే ఇంత కష్టమెందుకు వచ్చిపడుతుంది.?

తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది.. అదీ ఉదయం ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు. మిగిలిన నాలుగు గంటల సమయంలోనే కాస్తంత వెసులుబాటు.. బయకు వెళ్ళి నిత్యావసర వస్తువుల్ని, కూరగాయలు, పళ్ళు.. వంటివాటిని కొనుగోలు చేసేందుకోసం. అత్యవసరమైతే అలాంటివారి కోసం ఈ-పాసులు జారీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కానీ, అవి దుర్వినియోగమవుతున్నాయి.

మరోపక్క, మీడియా అనీ, ఆసుపత్రి సిబ్బంది అనీ.. ఇంకోటనీ కారణాలు చూపుతూ, జనం నిర్లజ్జగా రోడ్ల మీద తిరిగేస్తున్నారు.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. 6 నుంచి 10 గంటల వరకు వెసులుబాటు అంటే.. ఆ సమయంలో జాతరను తలపించేస్తున్నాయి రోడ్లు. మరీ ఇంత దారుణమా.? ఇంతే కాదు, ఇంకా చాలా వుంది. కరోనా సోకితే, ఐసోలేషన్ చేసుకోవాల్సిన కొందరు, సొంతూళ్ళకు పయనమవుతున్నారు.. తమకు కరోనా సోకిన విషయాన్ని దాచిపెడుతూ.

మార్గమధ్యంలో చాలామందికి కరోనా అంటించేస్తున్నారు ఇలాంటివాళ్ళంతా. వెరసి, కరోనా వ్యాప్తి కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారన్నమాట ఈ సూపర్ స్ప్రెడర్స్. మొదటి వేవ్ కంటే బీభత్సంగా రెండో వేవ్ వుండటానికి కారణం ఇదే. గ్రామాల్లోకి కరోనా చొచ్చుకుపోవడానికి కూడా ఈ సూపర్ స్ప్రెడర్స్ కారణమన్న భావన వైద్య నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.

తమ జీవితాల్ని పణంగా పెట్టి.. తమ కుటుంబాలు ప్రమాదంలోకి నెట్టివేయబడతాయన్న భయాన్ని పక్కన పెట్టి.. పోలీసులు, రోడ్ల మీద కష్టపడుతున్నారు. అలాంటివారికోసమైనా ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తే, కరోనా త్వరగా అంతమవుతుంది. కానీ, అంత బాధ్యతని సూపర్ స్ప్రెడర్స్ నుంచి ఆశించలేం. దీన్ని కరోనా తీవ్రవాదం.. అనడం సబబేమో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...