కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరిక్షలు చేయించుకున్నట్టు తెలిపారు. అందులో తనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్దారణ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటివల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
రీసెంట్ గ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ విధానంపై రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల అన్ని వర్గాల వారికీ వ్యాక్సిన్ అందుతుందనే నమ్మకం లేదని అన్నారు. ఇదొక వివక్షాపూరితమైన నిర్ణయం అన్నారు. మరోవైపు నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు.
698535 231749I got what you intend, saved to my bookmarks , very decent website . 950620
858903 521183Actually instructive and fantastic structure of content material , now thats user friendly (:. 151850
235284 875590I adore this information presented and possesses given me some type of resolve forpersistance to succeed i actually enjoy seeing, so sustain the exceptional function. 476818
413450 106161Hi! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any guidelines? 837470
366168 162087 Spot on with this write-up, I truly feel this web site needs considerably far more consideration. Ill probably be once again to read a lot more, thanks for that information. 506806
331509 206471Utterly composed subject material , thanks for selective information . 424914