Switch to English

కలర్స్‌ స్వాతి విడాకులు తీసుకోబోతుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కలర్స్‌ ప్రోగ్రాంతో యాంకర్‌గా మొదట తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన స్వాతి ఆ తర్వాత వెండి తెరపై కూడా సందడి చేసింది. హీరోయిన్‌గా తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా ఈమె నటించింది. తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్లు ఎక్కువ రాలేదు. కొన్ని సినిమాలు హిట్‌ అయినా కూడా స్టార్‌ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేక పోయింది. కెరీర్‌లో ఆఫర్లు తగ్గిన సమయంలోనే ఈ అమ్మడు పెళ్లి పీఠలు ఎక్కేసింది.

తన సోదరుడి స్నేహితుడు అయిన వికాస్‌ వాసును 2018 ఆగస్టు 30న వివాహం చేసుకుంది. పైలెట్‌ అయిన వికాస్‌ వాసుతో స్వాతి వైవాహిక జీవితం కొన్నాళ్ల పాటు చాలా సంతోషంగానే సాగినే ఏవో కారణాల వల్ల ఇద్దరి మద్య వివాదాలు మొదలయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వికాస్‌ వాసు తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ డిస్‌ ప్లే పిక్చర్స్‌ ను మార్చడంతో పాటు తన అకౌంట్‌ లో స్వాతితో ఉన్న ఫొటోలను కూడా తీసేశాడు.

స్వాతి కూడా అదే పని చేసింది. సోషల్‌ మీడియాలో వికాస్‌ ను కనిపించకుండా చేసింది. ఇక తాజాగా ఈమె సినిమాలకు కూడా కమిట్‌ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కార్తికేయ 2 చిత్రంలో కీలక పాత్రకు గాను ఈమెను దర్శకుడు సంప్రదించగా ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. కేవలం కార్తికేయ 2 చిత్రం మాత్రమే కాకుండా మరిన్ని సినిమాలకు కూడా ఈమె ఓకే చెప్పేందుకు రెడీ ఉన్నట్లుగా ఫిల్మ్‌ మేకర్స్‌ కు చెప్పకనే చెబుతోంది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాదిలోనే వికాస్‌ వాసుతో స్వాతి విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరు విడిగానే ఉంటున్నారట. స్వాతి కుటుంబ సభ్యులు మరియు వికాస్‌ కుటుంబ సభ్యులు ఇద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా కూడా ఇద్దరి మద్య ఉన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో పెద్దల రాజీ ప్రయత్నాలు విఫలం అయినట్లుగా చెబుతున్నారు. విడాకులు తీసుకోకుండానే స్వాతి సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్దం అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో సక్సెస్‌ కాలేక పోయిన స్వాతి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అయినా సక్సెస్‌ ఫుల్‌ నటిగా గుర్తింపు దక్కించుకుంటుందో చూడాలి.

11 COMMENTS

  1. Greetings from Florida! I’m bored at work so I decided to
    check out your blog on my iphone during lunch break.
    I really like the knowledge you present here and can’t wait
    to take a look when I get home. I’m amazed at how quick your blog loaded on my cell phone ..
    I’m not even using WIFI, just 3G .. Anyways, fantastic blog!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...