ఏపీలో గ్రామ వలంటీర్లు తమ జీతాలను పెంచాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలను పెంచడం సాధ్యం అయ్యే విషయం కాదు అంటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ సమయంలోనే గ్రామ వాలంటీర్లకు ఏపీ సీఎం జగన్ ఉగాది కానుకను ఇచ్చి వారిని సంతృప్తి పర్చేందుకు సిద్దం అయ్యారు. ఉగాది కానుకగా గ్రామ వాలంటీర్లను మూడు కేటగిరీలుగా విభజించి పురష్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఉగాది రోజున జరుగబోతున్న ఈ కార్యక్రమం లో భాగంగా నగదు పురస్కారంను కూడా వారికి ఇవ్వబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు.
మొదటి కేటగిరిలో ఒక్కో నియోజక వర్గం నుండి ఐదుగురిని ఎంపిక చేసి వారికి సేవా వజ్ర పురస్కారంను ఇవ్వబోతున్నారు. దాంతో పాటు 30 వేల నగదును కూడా బహుమానంగా అందిస్తారు. ఇక రెండవ కేటగిరిలో మండలం మరియు నగరం నుండి అయిదుగురును ఎంపిక చేసి వారికి సేవారత్న పురష్కారం ఇచ్చి రూ.20 వేల రూపాయలను ఇవ్వబోతున్నారు. ఇక మూడవ కేటగిరీలో ఏడిది కాలంగా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తూ ఎక్కడ కూడా తప్పు పని చేయకుండా వారి పని చేసిన వారిని గుర్తించి సేవా మిత్ర పురస్కారం ఇచ్చి రూ.10 వేలను బహుమానంగా ఇవ్వబోతున్నారు. దీంతో వాలంటీర్ల పని తీరును మరింతగా పెంచడం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
441402 452982I feel other web site proprietors ought to take this site as an model, very clean and superb user genial style . 566989
Hmm is anyone else having problems with the pictures on this blog loading?
I’m trying to find out if its a problem on my end or if it’s
the blog. Any feedback would be greatly appreciated.
273531 580432Hello. impressive job. I did not imagine this. This is a fantastic story. Thanks! You created certain fine points there. I did a search on the topic matter and identified the majority of folks will have exactly the same opinion with your blog. 199894
757898 804815The website loading pace is incredible. 919114
What’s up, after reading this amazing paragraph i am as well
happy to share my know-how here with mates.
Hi, I want to subscribe for this blog to take latest updates,
so where can i do it please help out.
730661 820449Deference to op , some superb entropy. 96736