Switch to English

మెగా రగడ.! గరికపాటిని నాశనం చేస్తున్నది ఆ వర్గమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆయనేదో అసహనంతో ఓ మాట అనేశారు. పెద్ద మనసుతో చిరంజీవి లైట్ తీసుకున్నారు. నిజానికి, వయసులో తనకన్నా పెద్దవారైన చిరంజీవి పట్ల అలా దురుసుగా ప్రవర్తించి, అహంకారం చాటుకున్నందుకుగాను గరికపాటి నరసింహారావు బహిరంగ క్షమాపణ చెప్పి వుండాలి. క్షమాపణ చెప్పడం, చెప్పకపోవడం అన్నది ఆయన సంస్కారం.! మెగాస్టార్ చిరంజీవికి వేలాదిమంది, లక్షలాది మంది కాదు.. కోట్లాదిమంది అభిమానులున్నారు. వారి మనసులు చివుక్కుమన్నాయి. చిరంజీవి ఎప్పుడూ ఎవర్నీ తూలనాడరు కదా, ఆయన్నెందుకు కొందరు టార్గెట్ చేస్తారు.? ఓ వర్గం ఎందుకు చిరంజీవి మీద బురద చల్లేందుకు ప్రయత్నిస్తుంది.? అంటూ ఆ కోట్లాది హృదయాలు ఆవేదన చెందుతాయి.

చిరంజీవి తమ్ముడిగా నాగబాబుకి కూడా ఆ ఆవేదన వుంటుంది. ఆయనా ‘ఏపాటి.?’ అంటూ గరికపాటి మీద సెటైర్లేశారు. ఆఖరికి, చిరంజీవిని నిత్యం టార్గెట్ చేయాలని చూసే రామ్‌గోపాల్ వర్మ లాంటోడికి కూడా గరికపాటి వ్యాఖ్యలు తప్పే అని అనిపించాయి. నిజానికి, గరికపాటిని ‘బాహుబలి’తో పోల్చి వుండాలి రామ్‌గోపాల్ వర్మ. కానీ, అలా చేయలేదు. అక్కడ, గరికపాటి అంత పెద్ద తప్పు చేశారు మరి.
కానీ, గరికపాటి చేసింది రైటేనంటూ కొందరు ఇంకా మూర్ఖత్వం ప్రదర్శిస్తూనే వున్నారు. చిట్టి బాబులు, సుబ్బారావులు ఎంత కుండ బద్దలు కొడుతున్నాము అని భావించినా..ప్రజలకు, అభిమానులకు చిరంజీవి నైజం తెలుసు. వీళ్ళందరూ ఓ వర్గానికి ఇన్‌స్పిరేషన్.. అదే చిరంజీవిని విమర్శించడం ద్వారా ‘భుక్తి పొందే’ బ్యాచ్ అది.. అన్నది మెగాభిమానుల ఆరోపణ.

ఓ కత్తి మహేష్.. ఓ శ్రీరెడ్డి.. ఓ రామ్ గోపాల్ వర్మ.. ఈ లిస్టులో గరికపాటి కూడా చేరిపోయారని ఇప్పటికే చాలామంది నమ్ముతున్నారు. ఆ స్థాయికి గరికపాటి తనను తాను దిగజార్చేసుకున్నారు. ‘చాలు చాల్లేవయ్యా చెప్పావ్ మంచి మాటలు.. నువ్వు పాటించి చెబితే అది మంచిమాట అవుతుంది.. నీలో కుసంస్కారాన్ని ముందు తగ్గించుకో.. ఆ తర్వాత సమాజానికి సంస్కారం నేర్పుదువుగాను..’ అని నిన్న మొన్నటిదాకా గరికపాటిని అభిమానించినవాళ్ళూ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మీద అక్కసు ప్రదర్శించి, వేలాది మందిని దూరం చేసుకున్నారిప్పుడు గరికపాటి.

ఆయన మాటకు ఇప్పుడు విలువ లేని పరిస్థితి నెలకొంది. మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. దాన్ని చెడగొట్టుకోవడం చాలా తేలిక అని, గరికపాటి నిరూపించుకున్నారు. ఇన్నేళ్లలో చిరంజీవిపై అక్కసు వెళ్లగక్కిన చాలామంది తెర మరుగవ్వటం చూశామని , తాజాగా గరికపాటి వంతు వచ్చింది అని ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు కూడా. చిరంజీవి పట్ల అసహనంతో రగిలిపోయే ఓ వర్గంలో ఆయనా చేరిపోయారిప్పుడు. ఆయన్ని నాశనం చేసింది ఆ వర్గమే.!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...