రామ్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయం అందుకుని పూరి ఈజ్ బ్యాక్ అనేలా చేసింది. ఇన్నాళ్లు పూరి పని అయిపొయింది అనుకున్న వాళ్లకు .. నా సత్తా ఇంకా తగ్గలేదని ఇస్మార్ట్ గా శంకర్ తో చూపించేసాడు పూరి. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 40 కోట్లకు పైగా వసూలు చేసి దుమ్ము రేపింది. ఈ సినిమా విషయంలో నిర్మాతల కంటే బయ్యర్స్ బాగా లాభపడ్డారు.
నిజానికి ఈ సినిమాకు కేవలం విడుదలకు ముందు 16 కోట్లకు మాత్రమే అమ్మారు. సినిమా మీద మొదట ఎవరిని నమ్మకం లేదు .. అయినా పూరి జగన్నాద్ కాబట్టి ఆ బ్రాండ్ వాల్యూ తో తక్కువకే బయ్యర్స్ కొనుగోలు చేసారు. వాళ్లకు ఫుల్లుగా లాభాలు వచ్చినా కూడా నిర్మాతలకు ఇంకా ఇవ్వాల్సిన బాకీలు మాత్రం ఇవ్వడం లేదట. ఈ సినిమాకు ఛార్మి మొత్తం నిర్మాణ వ్యవహారాలు చూసుకుంది .. ఆమె బయ్యర్స్ కు ఫోన్ చేసినా వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారని టాక్.
ఛార్మికి రావాల్సిన బాకీ ఇవ్వకుండా సతాయిస్తున్నారట. మొదట ఒప్పందం చేసుకున్న తరహాలో .. ఛార్మికి ఇంకా రావాల్సిన బాకీలు చాలానే ఉన్నాయట. ఈ విషయంలో ఛార్మి కూడా టెన్షన్ పడుతుందట. ఇస్మార్ట్ శంకర్ భారీ లాభాలు వచ్చినా కూడా బయ్యర్ .. పాత బాకీలు ఇంకా రావాల్సి ఉన్నాయంటూ కొత్త కహానీలు చెబుతున్నారట. మరి వాళ్ళు ఇస్మార్ట్ గా బాకీలు తప్పించుకుంటారా .. లేక ఛార్మి కి బాకీ తీరుస్తారా అన్నది చూడాలి.
335891 223511Pretty! This was a actually amazing post. Thank you for your provided info. cool desktop 330397
669248 16163Its difficult to get knowledgeable folks with this subject, but the truth is could be seen as do you know what youre referring to! Thanks 706215
364730 815036Youd outstanding guidelines there. I did a search about the field and identified that very likely the majority will agree along with your web page. 943432
818865 537893Incredible weblog layout here. Was it hard creating a good seeking site like this? 820813
750934 447742This really is a good subject to talk about. Sometimes I fav stuff like this on Redit. This post probably wont do nicely with that crowd. I is going to be sure to submit something else though. 141623