చట్టవిరుద్దంగా జరుగుతున్న ఎన్నికలను టీడీపీ బహిష్కరించడం సరైనదేనని కోర్టు తీర్పుతో రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా పరిషత్ ఎన్నికలకు వెళ్లడాన్ని హైకోర్టు నిలుపదల చేయడం అంబేద్కర్ రాజ్యాంగ విజయంగా ఆయన అభివర్ణించారు. చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ అరాచకానికి ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు.
ఎస్ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలి కానీ.. రబ్బర్ స్టాంప్ కాకూడదని అన్నారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో కోత్త ఓటర్లకు అవకాశం ఇచ్చేలా పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని.. నామినేషన్ల ప్రక్రియ నుంచి మొదలు పెట్టాలని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని వదిలి, అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని పాటించాలని అన్నారు.
244364 76992When I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with exactly the same comment. Is there any approach you will be able to remove me from that service? Thanks! 834344
352488 780908You got a really amazing site, Glad I observed it via yahoo. 779660
345035 563176Hiya! Great blog! I happen to be a every day visitor to your website (somewhat a lot more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am searching forward for a lot more to come! 525273
965487 362210Hello! I just now would pick to supply a enormous thumbs up with the fantastic information you could have here within this post. I will be coming back to your blog web site for additional soon. 347014
922639 949008This constantly amazes me exactly how blog owners for example yourself can discover the time and also the commitment to maintain on composing great blog posts. Your internet site isexcellent and 1 of my own ought to read blogs. I merely want to thank you. 406048
409385 427442But another intelligent weblog! Completely cannot wait for a great deal far more! 313668
385938 485704The Case For HIIT Cardio – Why You ought to Concider it By the way you might want to take a look at this cool site I found 224605