షారుఖ్ ఖాన్-దీపిక పదుకొణే జంటగా నటించిన బేషరమ్ సినిమాకు సెన్సార్ బోర్డు 10కి పైగా కట్స్ చెప్పింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాకు సంబంధించి రిలీజయిన బేషరమ్ పాటలో పాటలో దీపిక వస్త్రధారణపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో ఆ పాటపై మూడు కట్స్ చెప్పింది. ఇందులో గోల్డ్ కలర్ లో ఉన్న స్విమ్ సూట్, మూడు క్లోజ్ అప్ షాట్స్, డాన్స్ మూమెంట్స్ పై మార్పులు చెప్పింది. డైలాగులపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రిలీజ్ సమయానికి మార్పులు చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
మాస్కో నుంచి 2వేల కి.మీ దూరంలోని సైబీరియాలోని బైకల్ సరస్సులో తీసిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని దర్శకుడు అంటున్నారు. మొత్తం సినిమా రన్ టైమ్ 2గంటల 26నిముషాల 16 సెకన్లు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న సినిమా విడుదల కాబోతోంది.
814631 893139My plate is real full and your tryna give me far more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 987538
312315 506705This article contains excellent original thinking. The informational content material here proves that items arent so black and white. I feel smarter from just reading this. 628996
273296 388920This is the fitting blog for anybody who desires to locate out about this subject. You notice a lot its almost onerous to argue with you (not that I truly would wantHaHa). You undoubtedly put a brand new spin on a topic thats been written about for years. Good stuff, just great! 551047
194157 655183Once I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with the same comment. Is there any indicates you possibly can remove me from that service? Thanks! 164039