ఎన్నో మరుపురాని పాత్రలు పోషించిన కిరణ్ ఖేర్ ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారా అంటే అవుననే అంటున్నారు. అధికారికంగా కిరణ్ ఖేర్ ఎక్కడా ప్రకటించలేదు కానీ చండీఘడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ చెబుతున్న దాని ప్రకారం ఆమెకు గత సంవత్సరం నవంబర్ 11వ తేదీన ఎడమ చేయి విరిగింది. దీంతో ఆమెకు చండీఘడ్ లో వైద్య పరీక్షలు చేయడంతో మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి ఎడమ చేయి, కుడి భుజానికి వ్యాపించింది.
చికిత్స నిమిత్తం ఆమె డిసెంబర్ 4న ముంబైకు వెళ్లారు. ముంబైలో కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిన కిరణ్ ఖేర్ నాలుగు నెలల తర్వాత కోలుకున్నా రోజూ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అరుణ్ సూద్ ఈ విషయం గురించి చెబుతున్నా కిరణ్ ఖేర్ కానీ, భర్త అనుపమ్ ఖేర్ కానీ ఈ విషయంలో పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
855880 215051Hey! Do you know if they make any plugins to assist with SEO? Im trying to get my weblog to rank for some targeted keywords but Im not seeing quite great results. In the event you know of any please share. Thanks! 819403
263849 408711Jane wanted to know though your girl could certain, the cost I just informed her she had to hang about until the young woman seemed to be to old enough. But the truth is, in which does not get your girlfriend to counteract using picking out her very own incorrect body art terribly your lady are generally like me. Citty design 518635