రెబెల్ స్టార్ ప్రభాస్ ను ఇండస్ట్రీలో అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. హీరోయిన్స్ తో అంత క్లోజ్ నెస్ మైంటైన్ చేయడు ప్రభాస్. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం తనకు బెస్ట్ ఫ్రెండ్ అని పలుమార్లు చెప్పాడు. ఆమె అనుష్క శెట్టి అని వేరే చెప్పక్కర్లేదుగా. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని పలుమార్లు రూమర్స్ వచ్చాయి.
ఇది పక్కన పెడితే అనుష్క శెట్టి మీద ఒక బాలీవుడ్ నటుడికి క్రష్ ఉందిట. దాదాపు మూడేళ్ళ క్రితం ఒక సినిమా ఈవెంట్ లో రన్బీర్ కపూర్ ను సౌత్ లో మీ ఫెవరెట్ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగా బాహుబలి చూసిన తర్వాత నాకు అనుష్కపై మినీ క్రష్ వచ్చింది. ఆమెతో పనిచేయాలని ఉంది అని చెప్పాడు. ఆ సమయంలో రన్బీర్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ అయితే అదే ఇంటర్వ్యూలో తనకు ప్రభాస్ అంటే క్రష్ అని తెలిపింది.
42866 325694Id ought to verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that could make men and women believe. In addition, thanks for allowing me to comment! 49809
753837 313824I like this post a good deal. I will certainly be back. Hope that I will likely be able to read more insightful posts then. Will probably be sharing your information with all of my associates! 927934
704995 881335I ran into this page accidentally, surprisingly, this really is a terrific website. The site owner has done a terrific job writing/collecting articles to post, the information here is truly insightful. You just secured yourself a guarenteed reader. 87921
235342 947446Its like you read my mind! You appear to know a whole lot about this, like you wrote the book in it or something. I believe which you could do with several pics to drive the message home a bit, but other than that, this is fantastic weblog. An excellent read. Ill surely be back. 673518