Switch to English

Bigg Boss Telugu7: రతిక, అమర్ ఫ్లాప్ షో.! శోభా శెట్టితో తేజ ‘గిల్లి కజ్జాలు’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌లో అనూహ్యమైన పరిణామం ఏంటంటే, రతిక రోజ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి, తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రావడం.! తిరిగొచ్చాక రతిక మరింత డల్ అయిపోయింది. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం జరుగుతున్న తాజా టాస్క్‌లో రతిక ఫ్లాప్ షో ఆమె అభిమానుల్ని నిరుత్సాహపరిచింది.

అంతకు ముందు అమర్ దీప్ వికెట్ డౌన్ అయిపోయింది. తేజతో టై-బ్రేకర్ వచ్చినప్పుడు అమర్ కొంత యాగీ చేసినా ఫలితం లేదాయె.! కొన్ని వస్తువుల్ని చూపించి, అవి నీటిలో తేలతాయా.? ములుగుతాయా.? అన్నదే ఆ టాస్క్. చిన్న పిల్లల టాస్క్ ఇది. ఒకటో తరగతి పిల్లలకు ఇవ్వాల్సిన టాస్కుని, బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చారంటే, చూసేవాళ్ళని వెర్రి వెంగళప్పలుగా బిగ్ బాస్ టీమ్ భావిస్తోందనే కదా అర్థం.?

ఇంత సిల్లీ టాస్క్‌లో ప్రియాంక టాప్ ప్లేస్ దక్కించుకుంది. తర్వాతి స్థానం శోభా శెట్టిది. మూడో స్థానంలో తేజ నిలిచాడు. మరో టాస్క్ ఇంకా కామెడీ.! స్క్వేర్ బ్లాక్స్‌ని రంగుల ప్రకారం జరపాల్సి వుంటుంది. ఈ టాస్క్‌లో రతిక ఫెయిల్ అయ్యింది. మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్ నిలిచాడు. రెండో స్థానం సందీప్‌ది. మూడో స్థానంలో గౌతమ్ నిలిచాడు.

ఇదిలా వుంటే, ఈ ‘బ్లాక్స్’ టాస్క్ సందర్భంగా ఓడిపోయిన రతికతో, సరదాగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు తేజ. తేజ అలా మాట్లాడటాన్ని శోభా శెట్టి తప్పు పట్టింది. ఇద్దరూ తిట్టేసుకున్నంత పని చేశారు. మధ్యలో అమర్ దీప్ నొచ్చుకునేలా చేసింది శోభా శెట్టి. అమర్ దీప్ – తేజ మధ్య శోభా శెట్టి ఫిటింగ్ పెట్టినట్లు మారింది వ్యవహారం.

ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన శివాజీ, ‘అందుకే ఎంతలో వుండాలో అంతలో వుండాలి.. అతి సర్వత్ర వర్జయేత్’ అంటూ ఉచిత సలహా ఇచ్చేశాడు తేజకి. కానీ, ఇంకో ఎండ్‌లో అనూహ్యంగా తేజ – శోభ కలిసిపోయారు. శోభనే, దిగొచ్చి తేజతో ప్యాచప్ చేసేసుకుంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...