Switch to English

బిగ్ బాస్ 5: నవరాత్రి స్పెషల్ గెస్ట్ అట్రాక్షన్స్ ఇవే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ 5 లో నవరాత్రి స్పెషల్ ను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసారు బిగ్ బాస్ మ్యానేజ్మెంట్. అటువైపు హౌజ్ మేట్స్ తో ఆటలు ఆడిస్తూనే మరోవైపు స్పెషల్ గెస్ట్ లతో షో కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ముందుగా ఒక డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో మొదలైన బిగ్ బాస్ లో మొదటి సెలబ్రిటీ గెస్ట్ గా హెబ్బా పటేల్ వచ్చింది. తన గ్లామర్ తో పలు డ్యాన్స్ మెడ్లీలు చేసింది. దాని తర్వాత మరికొంత సేపటికి నాట్యం ఫేమ్ సంధ్యా రాజు వచ్చి తన దసరా స్పెషల్ డ్యాన్స్ తో ముగ్దుల్ని చేసింది. అలాగే హౌజ్ మేట్స్ కు బ్యాలెన్సింగ్ ఎలాగో కూడా చూపించింది.

సింగర్ మంగ్లీ తన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ సాంగ్ తో పాటు సినిమాల్లో తాను పాడిన పలు పాటలను పాడి బాగా ఎట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత హౌజ్ మేట్స్ రెండు టీమ్స్ గా విడిపోయి చేసిన బతుకమ్మ డెకొరేషన్ ను జడ్జ్ చేసింది. ప్రియా టీమ్ ను విన్నర్ గా ప్రకటించింది.

ఇక షో మొత్తానికి హైలైట్ గా నిలిచింది మాత్రం హైపర్ ఆది పంచ్ లు అని చెప్పుకోవాలి. ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పి గత సీజన్ తరహాలోనే వచ్చి హౌజ్ మేట్స్ మధ్యలో నవ్వులు పంచాడు. ఒక్కొక్క కంటెస్టెంట్ ను పాయింట్ అవుట్ చేస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని నొచ్చుకోకుండా గుర్తుచేశాడు. త్రిమూర్తులు అని చెప్పి షణ్ముఖ్, జెస్సీ, సిరిలను నిలబెట్టి మోజ్ రూమ్ అంటే మీకెందుకింత మోజు అని అడిగాడు. అలాగే శ్రీరామ్ చంద్ర, హమీదలు కలిసే ఎలా ఆడుతున్నారో వెటకారంగా పాయింట్ అవుట్ చేసాడు. విశ్వకు షర్ట్ తీస్తేనే మూడ్ వస్తుందని తెలిపాడు. ఇలా అందరి గురించి ప్రేక్షకుల మనసులో ఉన్నది బయటకు సున్నితంగా చెప్పాడు.

ఆ తర్వాత మీనాక్షి దీక్షిత్ స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది. ఆమె బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి ఆడియన్స్ తో కాసేపు ముచ్చటించింది. అలాగే నాగార్జునను ఒక చిన్న సిగ్నేచర్ మూవ్మెంట్ చేయమని అడిగింది  కానీ దాన్ని నాగార్జున సున్నితంగా తిరస్కరించాడు.

చివరిగా అఖిల్, పూజ హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చారు. కంటెస్టెంట్ లతో కాసేపు ముచ్చటించారు. తమ ట్రైలర్ చూపించారు. ఈ సందర్భంగా హౌజ్ లో షణ్ముఖ్ ను కూడా సేవ్ చేసారు. మొత్తంగా ఈ స్పెషల్ అట్రాక్షన్ తో బిగ్ బాస్ నవరాత్రి ఎపిసోడ్ కు ఒక కళ వచ్చింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...