Switch to English

బిగ్ బాస్: క్యారెక్టర్ లెస్.! తేజ, శోభ.. ‘కేకు’ గోల.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,850FansLike
57,764FollowersFollow

గులాబీ పురం వర్సెస్ జిలేబీ పురం.. ఏలియన్స్ టాస్క్ సందర్భంగా బిగ్ హౌస్‌లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అడపా దడపా చోటు చేసుకుంటున్నాయి. నీళ్ళలో ముంచిన పెట్టె నుంచి ఓ బ్యాటరీ లాంటిదాన్ని తీసి, ఏలియన్స్ వాహనానికి అమర్చడం ఓ టాస్క్. ఈ టాస్క్ సందర్భంగా అమర్ దీప్ – సందీప్ మధ్య వ్యవహారం ఫిజికల్‌గా మారింది.

టాస్క్‌లో తమ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది శోభా శెట్టి. అపోజిషన్ టీమ్‌లో వున్నాగానీ, ప్రియాంక తనకే మద్దతునివ్వడం పట్ల అమర్ దీప్ ఆనందం వ్యక్తం చేశాడుగానీ, అమర్ దీప్ నోటి దురద నేపథ్యంలో ప్రియాంక హర్ట్ అయ్యింది.

అంతకు ముందు టాస్క్ సందర్భంగా తాళాల్ని దాచెయ్యాలనే ఆలోచన చేశారు ప్రియాంక, సందీప్. కానీ, వాళ్ళ పప్పులుడకలేదు. సంచాలక్ శివాజీ, ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగానే వ్యవహరించాడు.

కాగా, ఊర్లో వ్యవహారాలు నడుస్తున్న సమయంలో, అశ్విని పాత్రని ఉద్దేశించి ‘క్యారెక్టర్ లెస్’ అన్న ప్రస్తావన వచ్చింది. సందీప్ – యావర్ మధ్య ఈ ప్రస్తావన రావడాన్ని సీరియస్‌గా తీసుకుంది, స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేసింది అశ్విని. ‘అబ్బాయిలంతా అమ్మాయి వెంట పడతారు. అంతే తప్ప, ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ కాదు’ అని వాదించింది.

మాజీ భార్యతో ఒక రోజు ఆనందంగా గడపాలన్న మాజీ సర్పంచ్ కోరిక నెరవేరిందిగానీ.. ఈ టాస్క్‌లో పెద్దగా ఫన్ జనరేట్ అవలేదు.

ఇదిలా వుంటే, టాట్టూ వేసుకోవాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించడాన్ని టేస్టీ తేజ జీర్ణించుకోలేకపోయాడు. ‘పెళ్ళి కావాల్సినవాడిని. టాట్టూ కుదరదు.. అది కూడా అమ్మాయి టాట్టూ అంటే అస్సలు కుదరదు. బిగ్ బాస్ టాట్టూ అయితే వేయించుకుంటా..’ అంటూ మొరపెట్టుకున్నాడు.

ఎపిసోడ్ చివర్లో కేక్ వ్యవహారం సస్పెన్స్‌గా మారింది. కేక్ మీద శోభ పేరు వుంది. అందులోంచి కొంత భాగాన్ని లటుక్కున తినేశాడు అమర్ దీప్. ఆ తర్వాత హౌస్‌లో అందర్నీ పిలిచి కేక్ కట్ చేశాడు తేజ. శోభకి తినిపించాడు.. శోభ కూడా తేజకి తినిపించింది. ‘ముందుంది ముసళ్ళ పండగ..’ అని ఆ కేక్ పక్కనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

సినిమా

ఇస్మార్ట్ నభా స్పైసీ ట్రీట్..!

టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్ లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది. స్టార్...

మోహన్ బాబు బర్త్ డే.. కన్నప్ప నుంచి సర్ ప్రైజ్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ...

ప్రియదర్శి “సారంగపాణి జాతకం” రిలీజ్ డేట్ ఫిక్స్..

రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో...

రాజకీయం

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

ఎక్కువ చదివినవి

ప్రాణం ఉన్నంత వరకు పవన్ తోనే : బాలినేని

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. జననేతగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ సభ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలని...

దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి : నాదెండ్ల మనోహర్

పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి...

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

కోటలు.! కోటరీలు.! వైఎస్ జగన్‌పై విజయసాయి రెడ్డి సెటైర్ల వెనుక.!

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని,...