Switch to English

బిగ్‌బాస్‌ బర్త్‌డే ఇంత భయానకమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఫన్‌ వుండాల్సిన చోట.. పరమ బోరింగ్‌ వ్యవహారం రాజ్యమేలింది. బర్త్‌ డే కేక్‌.. అంటే ఆ కిక్కే వేరప్పా.. అనాల్సింది పోయి, బాబోయ్‌ బర్త్‌ డే కేక్‌.. అని బెదిరిపోయారు కంటెస్టెంట్స్‌. ఓ బర్త్‌ డే ఇంత భయంకరంగా వుంటుందా.? అని కంటెస్టెంట్స్‌ మాత్రమే కాదు, ఆడియన్స్‌ కూడా భయపడేలా బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ షాకిచ్చింది. బిగ్‌బాస్‌ నిద్రపోతున్నాడట.. కంటెస్టెంట్స్‌ సౌండ్‌ చేయకూడదట. పిల్లలాట కూడా మరీ ఇంత దారుణంగా వుండదేమో.

3నిజానికి, గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ ఫన్‌ పుట్టించడంలో పోటుగాళ్ళే. స్టార్టింగ్‌ నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా.. కంటెస్టెంట్స్‌ ఎవరూ తమ 100 పర్సెంట్‌ కేపబిలిటీని చూపించలేదు. అసలు ఆ అవకాశమే బిగ్‌బాస్‌ ఎక్కడా ఇవ్వలేదు. సీజన్‌ ముగుస్తోంది.. ఇంకెప్పుడు కంటెస్టెంట్స్‌ తమ పూర్తిస్థాయి ఎనర్జీని ప్రదర్శిస్తారు.? ఎనర్జీని ప్రదర్శించాల్సిన కంటెస్టెంట్స్‌ మరీ డల్‌ టోన్‌లోకి వెళ్ళిపోవడానికి కారణం ఇంకెవరో కాదు, బిగ్‌ బాస్‌ నిర్వాహకులే. చెత్త టాస్క్‌లతో ఈ సీజన్‌ని మరింత చెత్తగా మార్చేశారు.

మొదటి సీజన్‌, రెండో సీజన్‌లో.. ఏ కంటెస్టెంట్‌ ఎందుకు ఎలిమినేట్‌ అవుతున్నారో, ఎందుకు రీ-ఎంట్రీ ఇస్తున్నారో ప్రేక్షకులకి అర్థమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా హంబక్‌ వ్యవహారమే నడిచింది. కంటెస్టెంట్స్‌కి ఈ థర్డ్‌ సీజన్‌ వల్ల ఎలాంటి ఉపయోగమూ వుండదని తేలిపోయింది. ఇక, హోస్ట్‌ నాగార్జున సంగతి సరే సరి. ఆయన ఇమేజ్‌ ఈ షో కారణంగా తగ్గిపోయిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

రేపు ఎలిమినేషన్‌.. రేసులో ముగ్గురు నిలబడ్డారు. మహేష్‌ వికెట్‌ పడుతుందా.? రాహుల్‌ ఔట్‌ అయిపోతాడా.? షాకిస్తూ వరుణ్‌ని బయటకు పంపేస్తారా.? అన్నది తేలాల్సి వుంది. వీకెండ్‌ వచ్చింది గనుక.. నాగ్‌ హంగామా చేయాల్సి వుంది. దురదృష్టవశాత్తూ ఇప్పటిదాకా నాగార్జునలోని పూర్తిస్థాయి ఎనర్జీని ఈ షో ద్వారా మనం చూడలేకపోయాం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...