Switch to English

బిగ్ బాస్ 5: కెప్టెన్సీ టాస్క్ లో హైపర్ అవుతోన్న నటరాజ్ – ఎపిసోడ్ -24

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసినా కానీ ఇంకా కంటెస్టెంట్స్ దాని గురించే మాట్లాడుకున్నారు. ముఖ్యంగా రవి నటరాజ్ మాస్టర్ వద్దకు వెళ్లి గుంటనక్క నేనే కదా అని అడిగాడు. మాస్టర్ నవ్వేసి ఊరుకున్నాడు. ఆ తర్వాత కాజల్ వద్దకు వెళ్లి సారీ చెప్పే ప్రయత్నం చేసినా ఆమె క్షమించలేదు. లోబో ప్రియా వద్దకు వెళ్లి సారీ చెప్పడంతో వాళ్ళ గొడవ సద్దుమణిగింది.

ఈ గొడవ అయ్యాక కెప్టెన్సీ టాస్క్ గా బరువు తగ్గడం ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ జంటలుగా ఫామ్ అవ్వమన్నారు. జస్వంత్- కాజల్, షణ్ముఖ్- సిరి, నటరాజ్- లోబో, శ్రీరామ్- హమీద, అన్నీ- శ్వేతా, ప్రియా- ప్రియాంక, రవి- విశ్వ, సన్నీ- మానస్ లు టీమ్స్ గా ఏర్పడ్డారు.

టాస్క్ ముగిసే సమయానికి ఏ జంట అయితే ఎక్కువ బరువు తగ్గుతుందో వారిద్దరూ కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఈ టాస్క్ లో భాగంగా ముందుగా హౌజ్ లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని తీసుకెళ్లిపోయారు. సమయానికి అనుకూలంగా కొబ్బరి నీళ్లు, ప్రోటీన్ పౌడర్ పంపుతూ ఉంటారు. అలాగే ఫుడ్ బండి పెట్టి హౌజ్ లో అవసరమైన వారు ముందుగా చెప్పి తినొచ్చు.

ఇక మధ్య మధ్యలో టాస్క్ లు ఇస్తారు, అందులో గెలుపొందిన వారు అర కేజీ తగ్గుతారు, ఓడిపోయిన వారు అరకేజీ పెరుగుతారు. అలాగే టాస్క్ లో పాల్గొనడానికి ముందుగా పవర్ హౌజ్ బజార్ ను నొక్కాల్సి ఉంటుంది. ఎవరైతే నొక్కుతారో ఆ టీమ్ టాస్క్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే వారి ప్రత్యర్థిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మొదటి సరి బజార్ మోగినప్పుడు నటరాజ్ మాస్టర్ బజర్ ను ప్రెస్ చేయగా లోబో, నటరాజ్.. పవర్ రూమ్ లోకి వెళ్లి తమ ప్రత్యర్థులుగా శ్రీరామ్ చంద్ర, హమీదలను ఎంచుకున్నారు.

ఇక టాస్క్ లో భాగంగా నాలుగు ముక్కలున్న బకెట్ ను టీమ్ లోని ఇద్దరూ కలిసి పట్టుకుని బిగ్ బాస్ ఇచ్చిన ఐటమ్స్ ను బుట్టలో వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో సులువుగా శ్రీరామ్ చంద్ర, హమీద గెలిచారు. ఇక్కడే నటరాజ్, లోబో తప్పు చేసారని చెప్పవచ్చు. కొంచెం వీక్ గా అనిపించే వాళ్ళను కాకుండా మంచి కోఆర్డినేషన్ ఉన్న శ్రీరామ్ చంద్ర, హమీదలను ఎంచుకున్నారు.

ఓడిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ హౌజ్ లో గట్టిగట్టిగా అరుస్తూ, నవ్వుతూ కొంత హైపర్ గా బిహేవ్ చేసాడు. తన బుర్ర షార్ప్ అయిందని కొంచెం ఎక్కువ చేసి చెప్పాడు. తన చర్యలకు లోబో కూడా భయపడడం హాస్యాస్పదం.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...