Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 76 – హారిక కెప్టెన్సీతో అఖిల్ – మోనాల్‌ మధ్య మళ్ళీ మొదలైన రచ్చ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ కమాండో ఆపరేషన్‌ పూర్తి అయ్యింది. ఈ ఆపరేషన్‌ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అభిజిత్‌, అఖిల్‌ మరియు హారికలకు కెప్టెన్సీ పోటీ దారులుగా అవకాశం దక్కింది. ఈ ముగ్గురికి ఇంటి సభ్యుల మద్దతుతో కెప్టెన్‌ అయ్యే అవకాశంను బిగ్‌ బాస్‌ కల్పించాడు. ఈ ముగ్గురిని ఎవరో ఒకరు ఎత్తుకుని ఉండాలి. ఎవరు అయితే ఎక్కువ సమయం కిందకు దించుకుండా కెప్టెన్సీ పోటీ దారుడిని పైన ఉంచుకుంటారో వారు విజేతలుగా లుస్తారు. దాంతో పైన ఉన్న వారు కెప్టెన్‌గా ఎన్నిక అవుతారు. అఖిల్‌ ను సోహెల్‌, అభిజిత్‌ ను అవినాష్‌ మరియు హారికను మోనాల్‌ ఎత్తేందుకు సిద్దం అయ్యారు. ఈజీగా అఖిల్‌ కెప్టెన్‌ అవుతాడని భావించారు. అఖిల్‌ కూడా అదే నమ్మకంతో ఉన్నాడు. కాని అతడి నమ్మకంను మోనాల్‌ తొక్కి పడేసింది.

టాస్క్‌ మొదలు అయిన వెంటనే ఎంపిక చేసుకున్న వారి మీదకు కెప్టెన్సీ కంటెస్టెంట్స్‌ ఎక్కి కూర్చున్నారు. మొదట అవినాష్‌ తన దింపాడు. చాలా కష్టపడి అభిజిత్‌ ను లిప్ట్‌ చేశాడు. కాని అభిజిత్‌ ను ఎక్కువ సమయం తన భుజాలపై పెట్టుకోవడం అవినాష్‌ వల్ల కాలేదు. దాంతో మొదట దించేశాడు. ఆ తర్వాత సోహెల్‌ చాలా ప్రయత్నంచాడు. అఖిల్‌ ను ఎత్తి ఉంచుకోవడం మరింత ఇబ్బందిగా మారినా కూడా అలాగే అరుస్తు మోశాడు. అయితే ఇక తన వల్ల కాదంటూ అఖిల్‌ ను దించేశాడు. వారిద్దరు బరువుతో బాద పడ్డా కూడా మోనాల్‌ మాత్రం చాలా సింపుల్‌ గానే హారికను భుజాలపై కూర్చోబెట్టుకుంది.

ఏమాత్రం ఇబ్బంది పడ్డట్లుగా అనిపించలేదు. ఆమె ఓపికకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. మొత్తానికి హారికను తన కష్టంతో మోనాల్‌ కెప్టెన్‌ గా చేసింది. ఈ పరిణామం అఖిల్‌ కు అస్సలు నచ్చలేదు. సోహెల్‌ తో కలిసి కూర్చుని చాలా సమయం బాధ పడ్డాడు. మోనాల్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ నుండి వెళ్లి పోవాల్సిందిగా కోరాడు. అఖిల్‌ ఓటమిని జీర్ణించుకోలేక చేసిన పని మరీ చెత్తగా ఉందంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఒక అమ్మాయి కెప్టెన్‌ అయితే మరీ ఇలా ప్రవర్తించడం ఏంటీ అఖిల్‌ అనిపించింది. అఖిల్‌ చేసిన పనితో అతడి క్రేజ్‌ మరింత తగ్గినట్లయ్యింది. ఇక 76వ ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా లాస్య కొడుకు జున్ను నిలిచాడు. అందరి కంటే చివర్లో వచ్చిన మంజు నాథ్‌ మరియు జున్నులను చూసి లాస్య ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. అమ్మని చూసి ఏడవకుండా మంచిగా ఆడుకున్న జున్ను అందరిని అలరించాడు.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...