Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 55 – హౌస్‌ లో మళ్లీ మొదలైన ప్రేమ దేశం సినిమా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ ప్రతి సీజన్‌ కు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సీజన్‌ లో కూడా ఒక గుర్తు పెట్టుకునే ఎలిమెంట్‌ ఉంటుంది. అలా తెలుగు బిగ్‌ బాస్ గత సీజన్‌ లో రాహుల్‌.. పున్నుల లవ్‌ ట్రాక్‌ నిలిచింది. ఇక ఈ సీజన్‌ ప్రత్యేకత ఏంటీ అంటే ప్రతి ఒక్కరు ఠక్కున చెప్పేది మోనాల్‌ ప్రేమదేశం. ఆ సినిమాలో మాదిరిగా మోనాల్‌ ఇద్దరు హీరోలు అభిజిత్‌ మరియు అఖిల్‌ లతో సమానమైన స్నేహంను కంటిన్యూ చేస్తుంది. వారు మాత్రం ఇంకా ఏదో ఊహించుకుంటున్నారు. మొత్తానికి బిగ్‌ బాస్‌ కు ఈ ముగ్గురు మొదటి రెండు మూడు వారాలు బాగా రేటింగ్‌ ను తెచ్చి పెట్టారు. ఆ తర్వాత తర్వాత అభిజిత్‌ కొన్ని గొడవలు కారణాల కారణంగా మోనాల్‌ కు దూరంగా ఉంటు వస్తున్నాడు.

ఏదైనా టాస్క్‌ సమయంలో తప్ప మోనాల్‌ తో అసలు అభిజిత్‌ మాట్లాడటం మానేశాడు. దాంతో హౌస్‌ లో ప్రేమ దేశం సినిమా ఆగిపోయింది. మళ్లీ మొన్నటి నుండి ప్రేమ దేశం సినిమా ప్రారంభంకు ప్రయత్నాలు జరిగాయి. స్వయంగా అఖిల్‌ ముందుకు వచ్చి మోనాల్ మరియు అభిజిత్‌ ల మద్య గొడవలు పరిష్కరించేందుకు ప్రయత్నించాడు.

ఆ విషయమై ఆయన చేసిన ప్రయత్నాలు సఫం అయ్యాయి అన్నట్లుగా అనిపించింది. మోనాల్‌ మరియు అభిజిత్‌ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ కు అదే హైలైట్‌ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంటి సభ్యుల జర్నీ 55 రోజులు పూర్తి అయిన సందర్బంగా ఒక వీడియోను ప్లే చేశారు. ఆ వీడియో అందరికి కూడా ఎమోషనల్‌ గా కనెక్ట్‌ అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషన్‌ అయ్యారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే బిగ్‌ బాస్‌ అరియానా – అవినాష్‌… అభిజిత్‌ – హారిక… అమ్మ రాజశేఖర్‌ – లాస్య… మెహబూబ్‌ – సోహెల్‌ మరియు అఖిల్‌ – మోనాల్‌ లను జంటలుగా చేసి కన్ఫెషన్‌ రూంకు వెళ్లి ఒక్కో జంటకు మరో జంట ఏం అనుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పాలి. అరియానా అవినాష్‌ లకు బద్దకస్తుల జంట అని.. అభిజిత్‌ హారిక లకు జీరో ట్యాలెంట్‌ జంట అని అమ్మ రాజశేఖర్‌ లాస్య జంటకు గజిబిజీ జంట అని మెహబూబ సోహెల్‌ జంటకు అబద్దాల కోరు జంట అని అఖిల్‌ మరియు మోనాల్‌ ల జంటకు అహంకారం జంట అంటూ ఇచ్చారు.

అది తాము కాదు అని నిరూపించుకునేందుకు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. సోహెల్‌ తనను అబద్దాలు చెప్తాడు అంటూ చెప్పడంను జీర్ణించుకోలేక పోయాడు. ఆ సమయంలో అఖిల్‌ తో చాలా గొడవ చేశాడు. చివరకు అఖిల్‌ కన్నీరు పెట్టుకోవడంతో కూల్‌ అయ్యాడు. అరియానా కోరుకున్న బొమ్మను బిగ్‌ బాస్‌ సర్‌ ప్రైజింగ్‌ గా ఇచ్చాడు. నిన్నటి ఎపిసోడ్‌ లో 55 డేస్ జర్నీ మినహా అంతా సో సోగా సాగిపోయింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...