Switch to English

బిగ్‌ షాక్‌: శ్రీముఖి నోటికి తాళమేసిన వరుణ్‌ సందేశ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కింద పడ్డా పై చేయి తనదేనని గుడ్డిగా వాదించే శ్రీముఖి నోటికి తాళమేసేయగలిగాడు వరుణ్‌ సందేశ్‌. అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్‌ సందేశ్‌ వాదన నెగ్గలేదు. వివరాల్లోకి వెళితే, ఓ ఫన్‌ టాస్క్‌ని బిగ్‌బాస్‌, కంటెస్టెంట్స్‌ ముందుంచాడు. కన్ఫెషన్‌ రూమ్‌లోకి కంటెస్టెంట్స్‌ని రప్పించడం, వారితో రకరకాల పనులు చేయించడం.. ఈ టాస్క్‌లో ప్రధాన ఘట్టం. బిగ్‌బాస్‌ ఏం చెబితే అది కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చాక కంటెస్టెంట్స్‌ చెప్పాలి. అది తప్పో, ఒప్పో మిగతా కంటెస్టెంట్స్‌ జడ్జ్‌ చేయాల్సి వుంటుంది. కరెక్ట్‌గా జడ్జ్‌ చేస్తే డిన్నర్‌ని బిగ్‌బాస్‌ గిఫ్ట్‌గా ఇస్తాడు. అదీ కథ.

రాహుల్‌ సిప్లిగంజ్‌తో కన్ఫెషన్‌ రూమ్‌లో సిట్‌ అప్స్‌ చేయించిన బిగ్‌బాస్‌, ఇంటి నుంచి ఫోన్‌ వచ్చిందనీ, పెళ్ళి కుదిరిందనీ చెప్పమన్నాడు. అదే చెప్పాడు రాహుల్‌ కంటెస్టెంట్స్‌కి. అది అబద్ధమని మెజార్టీ సభ్యులు తేల్చారు. కానీ, అది నిజమేనని ముగ్గురు చెప్పారు. అంతే, ‘బొక్క పడింది..’ అంటూ శ్రీముఖి అసహనం వ్యక్తం చేసింది.. తన నిర్ణయానికి ఎక్కువ మంది మద్దతు పలకకపోవడంతో. శ్రీముఖి నొచ్చుకోవడంతో వితిక, శివజ్యోతి తదితరులు.. తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అది వరుణ్‌కి ఒళ్ళు మండేలా చేసింది. ‘బొక్క పడిందని చెప్పడమేంటి.? కంటెస్టెంట్స్‌ని ప్రభావితం చేసేలా ఓవరాక్షన్‌ చేయడమేంటి.?’ అంటూ వరుణ్‌ నిలదీశాడు.

ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. ‘ఎందుకు అరుస్తావ్‌.?’ అని వరుణ్‌ నిలదీశాడు. ‘నా వాయిస్‌ ఇంతే..’ అని శ్రీముఖి బదులు ఇచ్చింది. ‘నువ్వు అరిస్తే.. నువ్వు బూతులు మాట్లాడితే అది నీ ఇష్టమా.. అదే రాహుల్‌ నోరు జారితే అది నేరమా.?’ అని వరుణ్‌ ప్రశ్నించేసరికి శ్రీముఖి మరింత రెచ్చిపోయింది.. ఆ తర్వాత గొడవ ఎలాగోలా సద్దుమణిగింది. ఈ ఎపిసోడ్‌ తర్వాత, శ్రీముఖి, కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళితే, నాగార్జున ఫొటోతో మాట్లాడాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ క్రమంలో శ్రీముఖి, తన గొంతు తగ్గే మార్గం చూపించాలంటూ నాగార్జున ఫొటోకి విజ్ఞప్తి చేసింది.

సో, వరుణ్‌ సందేశ్‌ ఎట్టకేలకు శ్రీముఖి నోటికి తాళం వేయగలిగినట్లే. మరోపక్క, మహేష్‌ విట్టా తాను ఎలిమినేట్‌ అయినట్లు కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి బయటకొచ్చి చెప్పాడు. కానీ, ఎవరూ అది నమ్మలేదు. ‘నేను ఎలిమినేట్‌ అయిపోతే నన్ను చూసి ఏడ్చేవాడు ఒక్కరూ లేరు..’ అని అన్నాడు మహేష్‌. అయితే ఆ తర్వాత అదంతా ఉత్తదేనని బిగ్‌బాస్‌ ప్రకటించడం జరిగిపోయింది. ఈ వారం మొత్తానికి కాస్తో కూస్తో ఫర్వాలేదన్పించిన ఎపిసోడ్‌ ఈ రోజు మాత్రమే జరిగిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. రేపే ఎలిమినేషన్‌. ఎవరి వికెట్‌ పడుతుందో మరికొద్ది గంటల్లోనే ఓ క్లారిటీ వచ్చేయబోతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...