దేశ వ్యాప్తంగా బంద్ కు వామపక్షాలు మరియు ఇతర రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపిస్తుంది. కేంద్రం తీసుకు వచ్చిన నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ తో కొనసాగుతున్న ఈ బంద్ కు రైతు సంఘాలతో పాటు వామపక్షాలు ఇతర పక్షాలు అన్ని కూడా మద్దతు పలికాయి. ఏపీలో వైకాపా కూడా బంద్ కు మద్దతు పలికిన నేపథ్యంలో అక్కడ బంద్ క్లీయర్ గా కనిపిస్తుంది.
ఉదయం నుండే రోడ్ల పైకి బస్సులు రాలేదు. బస్సులతో పాటు ప్రైవేట్ వెయికిల్స్ కూడా ఎక్కువగా లేకపోవడంతో సామాన్య జనాలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పలు పార్టీలు రోడ్డు ఎక్కాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న మొండి వైకరి నిర్ణయాలు వెనక్కు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ వామపక్ష నాయకులు హెచ్చరించారు. మరి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బంద్ ప్రభావం పాక్షికంగా మాత్రమే ఉంది.
794310 9070I agree with most of your points, but several need to have to be discussed further, I will hold a small speak with my partners and maybe I will look for you some suggestion soon. 756430
94074 44658Undoubtedly,Chilly location! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 700249
701454 143373Yeah bookmaking this wasnt a speculative decision outstanding post! . 777967