తెలంగాణలో కిలోమీటర్ల వారీగా డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ మరోసారి చార్జీల భారం మోపడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రయాణికులపై భారం వేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. జేబీఎస్ వద్ద జగిత్యాల వైపు వెళ్లే ప్రయాణికులతో మాట్లాడి చార్జీల పెంపుపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
‘మూడేళ్లలో అయిదుసార్లు.. మొత్తంగా 60శాతం మేర ఆర్టీసీ చార్జీలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. పేదలకు దిక్కైన ఆర్టీసీ చార్జీలు పెంచుతూ వారిపై భారం మోపుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. వారికి రెండు పీఆర్సీలు, ఆరు డీఏలు ఇంకా చెల్లించలేద’ని అన్నారు. తొలుత ఆయన్ను జేబీఎస్ వద్దకు వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. వారిని చేధించుకుని అక్కడికి వెళ్లారు.
957019 147234As a result you will require ultra powerful online enterprise ideas to maintain operating in getting into matters right your incredible web-based work. MLM 384893
904719 886726Cpr KIts quite excellent read you know alot about this subject i see! 800168
77670 932641Admiring the time and energy you put into your weblog and in depth information you offer. Its good to come across a blog every once in a whilst that isnt the same old rehashed material. Wonderful read! Ive bookmarked your internet site and Im adding your RSS feeds to my Google account. 876697
891351 710453Properly, that is great, however consider further options weve got here? Could you mind submitting an additional write-up relating to them also? Numerous thanks! 126990
291800 17237bless you with regard to the particular weblog post ive really been searching regarding this kind of information on the internet for sum time correct now as a result cheers 387320
208436 825872Hey there! Good stuff, please keep us posted when you post again something like that! 653243