నందమూరి బాలకృష్ణ మరోసారి తన గాత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. గత ఏడాది శివ శంకరి అంటూ యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య రచ్చ చేశాడు. అభిమానులు ఆహా ఓహో అంటూ ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఓ ఆట ఆడేసుకున్నారు. అయినా కూడా ఆడియన్స్ కోసం ముఖ్యంగా అభిమానుల కోసం తనదైన గొంతుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు. రేపు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అంటూ నిన్న ఒక ప్రకటన వచ్చిన వెంటనే అంతా కూడా చాలా ఊహించుకున్నారు. కాని నేడు ఉదయం రేపు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా శ్రీరామ దండకం ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నందమూరి బాలకృష్ణ గారు ఆలపించిన శ్రీరామ దండకం విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 9.45 గంటలకు యూట్యూబ్ లో ఆ వీడియో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఎన్టీఆర్ నుండి ఎన్నో అద్బుత కళాకండాలు వచ్చాయి. వాటిలో కొన్నింటిని రీమేక్స్ చేస్తూ వస్తున్నారు. కాని బాలయ్య మాత్రం రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రేపు రాబోతున్న శ్రీరామ దండకం ఎలా ఉంటుందో చూడాలి. గత ఏడాది శివశంకరి లా మాత్రం ఉండవద్దంటూ కొందరు కోరుకుంటున్నారు.
691905 672164Im having slightly issue I cant subscribe your feed, Im utilizing google reader fyi. 530353
274456 846858Terrific paintings! That could be the type of data that are meant to be shared about the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on over and consult with my internet site . Thank you =) 136140
78013 396741Absolutely composed content material , thankyou for data . 92255
122602 244104Attractive section of content material. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire in fact enjoyed account your weblog posts. Anyway I will probably be subscribing to your augment and even I achievement you access consistently rapidly. 824579