Switch to English

బాలకృష్ణ ‘తిట్టు’ వెనుక రాజకీయ కోణం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణకి ‘నోటి దురద’ కాస్త ఎక్కువే. ఆఫ్‌ స్క్రీన్‌, ఆన్‌ స్క్రీన్‌.. అవలీలగా ఆయన నోట బూతులు వచ్చేస్తాయి. ఈ మధ్యనే తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తూ బాలయ్య నోరు పారేసుకున్న విషయం విదితమే. రాయడానికి వీల్లేని ఓ తిట్టు బాలయ్య నోట బయటకు వచ్చేస్తే, దాన్ని బీప్‌ చేసి పారేశారు. సినిమాల్లో ‘బురద జాతి’ అంటూ డైలాగులు పేల్చడం బాలయ్యకు కొత్త కాదు.

తాజాగా బాలయ్య కొత్త సినిమా నుంచి మరో తిట్టు బయటకొచ్చింది. ఇది కూడా రాయడానికి వీల్లేని పదమే. బాలయ్య అభిమానులు మాత్రం, ‘మాస్‌.. ఊర మాస్‌..’ అంటున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ప్రముఖ పొలిటీషియన్‌కి మాత్రం ఆ తిట్టు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఆయనెవరో అందరికీ తెల్సిందే. నోటి దురదకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆయన. పైగా, ఇప్పుడు ఓ కీలక పదవిలో వున్నారు. అన్నిటికీ మించి ఆయన బాలయ్యబాబుకి వీరాభిమాని కూడా. కానీ, ప్రత్యర్థి పార్టీలో వున్నాడిప్పుడు. ‘నీ యమ్మ మొగుడు..’ అంటూ అవలీలగా బూతులు మాట్లాడేయగల ఆ ప్రముఖ పొలిటీషియన్‌ని ఉద్దేశించి, బాలయ్య తన కొత్త సినిమాలో డైలాగు రాయించుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ తరహా డైలాగులు తెరపై చూపించడంలో దర్శకుడు బోయపాటి దిట్ట. బాలయ్యకే కాదు, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కూడా బోయపాటి శ్రీను అత్యంత సన్నిహితుడు. ఆ కారణంగానే, చంద్రబాబుని బూతులు తిట్టిన సదరు ప్రముఖ పొలిటీషియన్‌ మీద బోయపాటి, తన సినిమాలో బాలయ్య ద్వారా ఈ డైలాగు వేయించాడనే చర్చ అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది.

సోషల్‌ మీడియాలో అయితే సదరు పొలిటీషియన్‌ గతంలో వాడిన ‘నీ యమ్మ మొగుడు’ డైలాగ్‌నీ, దానికి కౌంటర్‌గా బాలయ్య సినిమా డైలాగ్‌నీ పేర్కొంటూ మీమ్స్ హల్‌చల్‌ చేసేస్తున్నాయి. నిజమేనా.. ఇదంతా రాజకీయ కోణంలో జరుగుతున్నదేనా.? అదే నిజమైతే, సినిమాలో ఇంకెన్ని ‘అద్భుతమైన బూతులు’ వుంటాయో.! మాస్‌.. ఊర మాస్‌ డైలాగుల సంగతి సరే.. రాజకీయ రచ్చ షురూ అయితే.? సినిమా రిలీజుకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురైతే.? ఏమో, కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...