Switch to English

ఊహించని ట్విస్ట్: అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘సైరా’కి బాడ్ న్యూస్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన మొదటి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’. ఆ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నిర్మించిన భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘సైరా నరసింహా రెడ్డి’. తన తండ్రి చిరంజీవి 10 ఏళ్ళ కలని నిజం చేయాలని సుమారు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 2న 5 భాషల్లో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ఆన్ లైన్ టికెట్స్ బుకింగ్ విషయంలో ఈ చిత్రానికి ఊహంచని విధంగా ఎదురుదెబ్బ తగిలేలా కనపడుతోంది. విషయంలోకి వెళితే.. ‘సైరా’ – ఇదొక వీరుడి కథ, అలాగే పీరియడ్ ఫిల్మ్ అవ్వడం వల్ల భారీ అంచనాలే ఉన్నాయి. కానీ బుకింగ్స్ విషయంలో మాత్రం ఆ క్రేజ్ కనిపించడం లేదు. మేజర్ సిటీస్ లో మొదటి రోజు టికెట్స్ ఆన్ లైన్ లో బ్లాక్ చేస్తున్నారు. ‘సైరా’కి కూడా అలా చేసారు, దీనివల్ల చాలా మంది ఆన్ లైన్ లో మొదటి రోజు టికెట్స్ దొరకడం లేదని 2,3,4 రోజుల్లో టికెట్స్ ని బుక్ చేసుకుంటారనేది ఒక స్ట్రాటజీ. కానీ సైరాకి అది అస్సలు వర్కౌట్ అవ్వడం లేదు. గురు, శుక్ర, శని వారాల టికెట్స్ సెల్ చాలా అంటే చాలా డల్ గా ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటించారు.

పాన్ ఇండియా లెవల్ లో వచ్చిన ‘సాహో’ కి సుమారు 3 రోజుల ముందే మొదటి 4/5 రోజుల టికెట్స్ అమ్ముడు పోయాయి. అలాగే స్టార్ హీరో ఏ సినిమాలకైనా మొదటి మూడు రోజుల బుకింగ్స్ 2 రోజుల ముందే అయిపోతాయి. కానీ సైరా రిలీక్ ఇంకొక్క రోజే గ్యాప్ ఉంది కానీ టికెట్స్ అంట స్పీడ్ గా బుక్ అవ్వడం లేదు. కొందరు గురు, శుక్ర వారాలు వీక్ డేస్ అవ్వడం కూడా ఓ కారణం అని చెబుతున్నారు. కారణం ఏదైనా ఈ సినిమాకి క్రేజ్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ లో క్రియేట్ చేయాల్సినంత హైప్ క్రియేట్ చేయకపోవడం వలన, కాంపిటీషన్ కూడా బాగానే ఉండడం, బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగా ఉండడం వలన మొదటి రోజు మినహా మిగతా రోజులు కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మన తెలుగుతో పాటు యుఎస్ లో కూడా ప్రీమియర్స్ కి అనుకున్నంత కలక్షన్స్ రాకపోవడం ‘సైరా’ టీంకి మరో షాక్. పాన్ ఇండియా స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుధీప్, జగపతి బాబు, రవికిషన్ తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సైరా కి అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...