దేశంలో ఇంకా బాలికల విద్య విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. బాలికలకు చదువు ఎందుకు అనే ఉద్దేశ్యంతో చాలా మంది ఉంటున్నారు. అందుకే ప్రభుత్వాలు బాలిక విద్యను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో చాలా పథకాలు తీసుకు వస్తున్నాయి.
పలు రాష్ట్రాలు బాలికలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారిని బడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా అస్సోం రాష్ట్రం ఆసక్తికర నిర్ణయంను తీసుకుంది. అమ్మాయిల చదువు కొనసాగించేందుకు ఇది తప్పకుండా ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.
స్కూల్ కు వచ్చే ప్రతి అమ్మాయికి కూడా రోజుకు రూ.100 చొప్పున ఇవ్వబోతున్నారు. అస్సాం విద్యాశాఖ మంత్రి బిస్వా శర్మ ఈ విషయాన్ని తెలియజేశారు. 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన అమ్మాయిలకు ప్రోత్సహకాలు అందించడంతో పాటు ద్విచక్ర వాహనాలను అందించబోతున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి అస్సాంలో అమ్మాయిల చదువును ప్రోత్సహించేందుకు భారీ ఎత్తున పథకాలు తీసుకు వస్తున్నారు. దీంతో అయినా అక్కడ అమ్మాయిల విధ్యకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తారేమో చూడాలి.
276294 966724I like this post very a lot. I will undoubtedly be back. Hope that I can go by way of a lot more insightful posts then. Will likely be sharing your wisdom with all of my buddies! 384509
268459 910198Hey. Neat post. There is a difficulty together with your website in firefox, and you could want to check this The browser is the market chief and a large component of other folks will omit your superb writing because of this problem. 531035
130065 981126I believe this site contains some very great details for every person : D. 34599
575671 212079This style is spectacular! You naturally know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (properly, almostHaHa!) Fantastic job. I actually enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 792060
822709 630441This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for normally trying to drop the weight as nicely within the have a significantly healthier lifetime. lose weight 219419