Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఆరోగ్యశ్రీని కూడా డబ్బుల్లో ముంచేస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలోకి నేరుగా డబ్బుల్ని ప్రభుత్వం ‘బటన్ నొక్కి’ పంపించడం, ఆ తర్వాత వాటిని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంస్థల్లో జమ చేయడం.! ఇదెక్కడి పంచాయితీ.? ఇదో వింత కథ. స్కాములకు అవకాశం లేని స్కీములు.. అని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోందిగానీ, దీని వల్ల ప్రయోజనమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

ఇప్పుడేమో, ఆరోగ్యశీకి కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని వైఎస్ జగన్ సర్కారు భావిస్తోందట. అంటే, ఎవరికన్నా ఏదన్నా అనారోగ్యం సంభవిస్తే, వైద్య చికిత్స పొందిన అనంతరం, వారి ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు పంపిస్తుంది, ఆ డబ్బుల్ని ఆయా ఆసుపత్రులకు లబ్దిదారులే జమ చేస్తారన్నమాట.

ఇలా చేయడం ద్వారా అవినీతికి తావుండదన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి విద్య, రెండోది వైద్యం.. రెండిటి విషయంలో పాలకుల చిత్తశుద్ధి ఎలా వుందన్నదానిపై సమాజంలో చర్చ జరగాలి.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత లాభదాయకమైన వ్యాపారాలు రెండే రెండు.. అవే విద్య, వైద్యం. వైద్యం ముసుగులో జరుగుతున్న వ్యాపారం, విద్య ముసుగులో జరుగుతున్న వ్యాపారం.. ఇవి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి.

వాటికి ఊతమిచ్చేలా ప్రభుత్వాల ఆలోచనలు సాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి రేట్ల విషయమై ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వస్తున్న డిమాండ్లకు ప్రభుత్వాలు తలొగ్గాల్సిన పరిస్థితి. విద్యా సంస్థలు సైతం, ప్రభుత్వాల్ని ఎలా ఆడుకుంటున్నాయో చూస్తున్నాం.

ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపించడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయం చేయాలన్న ఆలోచన తప్ప, ఈ రెండు ముఖ్యమైన విషయాల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుందని ఎలా అనగలం.?

7 COMMENTS

  1. 🚀 Wow, blog ini seperti petualangan fantastis melayang ke alam semesta dari kemungkinan tak terbatas! 🌌 Konten yang menegangkan di sini adalah perjalanan rollercoaster yang mendebarkan bagi imajinasi, memicu kegembiraan setiap saat. 💫 Baik itu gayahidup, blog ini adalah harta karun wawasan yang mendebarkan! #TerpukauPikiran 🚀 ke dalam petualangan mendebarkan ini dari pengetahuan dan biarkan imajinasi Anda berkelana! ✨ Jangan hanya mengeksplorasi, rasakan kegembiraan ini! #MelampauiBiasa 🚀 akan berterima kasih untuk perjalanan mendebarkan ini melalui ranah keajaiban yang tak berujung! 🌍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...