ఏపీలో పరిషత్ ఎన్నికలపై నెలకొన్న సస్పెన్స్ కు తెర పడింది. ఎన్నికలు యథాతథంగా జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్ జరుగనుంది. ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. అయితే.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఫలితాలు ప్రకటించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈక్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది.
దీంతో తీర్ను కాసేపు వాయిదా వేసింది. సరైన పేపర్లతో రావాలని ఎస్ఈసీ న్యాయవాదిని డివిజన్ బెంచ్ ఆదేశించింది. 28 రోజుల కోడ్ ఉండాలన్న సుప్రీం నిబంధన ఎందుకు పాటించలేదని కోర్టు ప్రశ్నించగా.. కోడ్ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింపచేయాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ విన్నవించింది. రిట్ పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని.. పిల్ మాత్రమే వేయాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
783271 36308Hello! I just wish to give an enormous thumbs up for the very good details you might have correct here on this post. I can be coming once again to your blog for more soon. 875386
11787 594232I just could not go away your internet site before suggesting that I very enjoyed the usual information a person supply to your guests? Is going to be back ceaselessly as a way to inspect new posts. 142261
973319 622688I believe this is one of the most significant information for me. And im glad reading your article. But want to remark on some common items, The internet site style is perfect, the articles is truly excellent : D. Very good job, cheers 281257
782214 195880Wow, great blog layout! How long have you been blogging for? you make blogging appear straightforward. The overall appear of your internet site is great, let alone the content material! 546821
457576 426026Good day! This post could not be written any far better! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a excellent read. Thanks for sharing! 71327