తెలంగాణ లో స్కూల్స్ మూసి వేసి ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తూ ఉంటే ఏపీ లో మాత్రం ఆన్ లైన్ క్లాస్ లకు వెళ్లకుండా పిజికల్ క్లాస్ లు నిర్వహించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో పిల్లల జీవితాలను పనంగా పెట్టడం అవసరమా అంటూ మంత్రిని కొందరు తాజాగా నిలదీశారు. దాంతో ఆయన స్పందించాడు. విద్యార్థుల చదువు విషయంలో అశ్రద్ద పనికి రాదు అన్నాడు. కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్నా కూడా ఖచ్చితంగా పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
పిల్లల స్కూల్స్ ను ప్రతి రోజు శానిటైజ్ చేయడంతో పాటు పిల్లకు ఇప్పటికే కరోనాపై అవగాహణ వచ్చింది కనుక జాగ్రత్తగా ఉంటున్నారు. కరోనాకు స్కూల్స్ కు సంబంధం లేదు. స్కూల్స్ ను మూసి వేయడం ద్వారా పిల్లల భవిష్యత్తు ప్రభావితం అవుతుంది. ఆన్ లైన్ క్లాస్ లు ఒక స్థాయి వరకే పనికి వస్తాయి. కనుక ఈ సమయంలో ఆన్ లైన్ క్లాస్ లకు వెళ్లాలని అనుకోవడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ విషయంలో విపక్షాల విమర్శలు తగదు అన్న మంత్రి విధ్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయం చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో పక్క రాష్ట్రాలతో పోల్చవద్దని కూడా ఆయన సూచించాడు.
512586 703427Ive writers block that comes and goes and I require to uncover a approach to get rid of my writers block. It can occasionally be so bad I can barley make sentences. Any tips? 398402
984509 7574Great day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any ideas? 187134
455774 182888Can I simply say exactly what a relief to get someone who really knows what theyre dealing with on the internet. You in fact know how to bring a difficulty to light and make it important. The diet must see this and fully grasp this side on the story. I cant believe youre not a lot more common because you undoubtedly hold the gift. 946145
35409 405500Keep all the articles coming. I adore reading by way of your points. Cheers. 146132
197250 801440An fascinating dialogue is value comment. I feel that it is finest to write extra on this matter, it may possibly not be a taboo topic even so normally folks are not enough to speak on such topics. Towards the next. Cheers 936707
565434 286398It is practically impossible to locate knowledgeable males and girls during this topic, however you sound like do you know what you are discussing! Thanks 553662
68466 648229hi and thanks regarding the particular post ive genuinely been looking regarding this kind of info online for sum time these days hence thanks a good deal 678008
328992 543108This is the proper weblog for anybody who hopes to learn about this subject. You know a entire lot its almost tough to argue along (not that I truly would wantHaHa). You surely put a whole new spin for a subject thats been written about for years. Fantastic stuff, just great! 649636