Switch to English

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రికార్డ్‌: ఒక్క రోజులో 5041 కరోనా పాజిటివ్‌ కేసులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రోజురోజుకీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది కరోనా వైరస్‌ విషయంలో. కరోనాని కట్టడి చేసేశాం.. అని ప్రభుత్వ పెద్దలు కొద్ది రోజులు క్రితం ఘనంగా చెప్పుకున్నారు. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు చాలా దారుణంగా వున్నాయంటూ విపక్షాలు గగ్గోలు పెడుతూనే వున్నాయి. ఆ విపక్షాల వాదనే నిజమయ్యింది. అధికార పార్టీ నేతలు అస్సలేమాత్రం సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించకుండా పబ్లిసిటీ స్టంట్లు చేశారు. 108, 104 అంబులెన్స్‌లకీ రిబ్బన్‌ కటింగులు చేసి.. ఫొటోలకు ‘గ్రూపులుగా’ పోజులిచ్చిన సందర్భాలున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో జన సమీకరణకు దిగి చేసిన పబ్లిసిటీ స్టంట్లు కొంప ముంచేశాయిప్పుడు.

ఒకే ఒక్క రోజులో ఏకంగా 5041 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడమంటే చిన్న విషయమా.? ‘నిజ్జంగా నిజం చెప్పాలంటే.. ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే వుండొచ్చు..’ అనే అభిప్రాయాలు సోషల్‌ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లోనూ, టౌన్లలోనూ, పట్టణాల్లోనూ పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రజలకూ అర్థమవుతోంది. కానీ, అర్థమయ్యేసరికి.. పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఆ జిల్లా.. ఈ జిల్లా అన్న తేడాల్లేవు.. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

మొదట్లో మర్కజ్‌ మీద తోసేశారు.. కోయంబేడు మీద నెపం మోపేశారు.. ఇప్పుడేమో హైద్రాబాద్‌ నుంచి వచ్చి అంటించేశారంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. కానీ, సరిహద్దుల్లో కట్టుదిట్టంగా ‘పరీక్షలు’ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నదే నిజమైతే, కరోనా వైరస్‌.. ఆంధ్రప్రదేశ్‌లోనే హద్దూ అదుపూ లేకుండా విస్తరించేసిందన్న విషయం సుస్పష్టమవుతోంది. ఎలా.? ఇప్పుడీ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ బయటపడేదేలా.?

దక్షిణ భారతదేశంలో ఓ రాష్ట్రం ఒకే రోజు 5 వేల పైచిలుకు కేసులు నమోదు చేయడం ఇదే తొలిసారి. ఆ ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది. టెస్టుల విషయంలో ‘రికార్డుల’ గురించి మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ఈ 5 వేల పైచిలుకు కేసుల రికార్డ్‌ గురించి ఏం చెప్పగలుగుతుంది.? ‘టెస్టులు కాదు మహాప్రభో.. కరోనా వైరస్‌ని కట్టడి చేయడం గురించి మాట్లాడండి..’ అంటూ సగటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ప్రభుత్వానిదే కాదు.. ఇక్కడ ప్రజలదీ బాధ్యతారాహిత్యం వుంది. కరోనా వైరస్‌ని లైట్‌ తీసుకోవడంతోనే ఈ దుస్థితి.

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రికార్డ్‌: ఒక్క రోజులో 5041 కరోనా పాజిటివ్‌ కేసులు

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...