Switch to English

ఏపీకి 3 క్యాపిటల్స్‌ని కేంద్రం అడ్డుకోగలదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడ వుండాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిర్ణయం..’ అంటూ ఇప్పటికే బీజేపీ జాతీయ స్థాయి నేతలు పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రానికి మూడు లేదా నాలుగు రాజధానులు రాబోతున్నాయంటూ చాలాకాలం క్రితమే బీజేపీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావు జోస్యం చెప్పారు. ఆయన జోస్యం చెప్పారని కాదుగానీ, బీజేపీ అధిష్టానం వద్ద రాష్ట్ర పరిస్థితులపై ఎంతటి అవగాహన వుంది అనడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణపై కేంద్రానికి గతంలోనే సమాచారమిచ్చారని ఈ విషయాన్ని బట్టి అర్థమవుతోంది. కేంద్రం అప్పటినుంచీ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పెద్దగా జోక్యం చేసుకోలేదు. అయితే, రాష్ట్రంలో రాజకీయ పార్టీగా తన ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సహా పలువురు బీజేపీ నేతలు గత కొద్ది రోజులుగా నానా యాగీ చేస్తున్నారు రాజధాని వ్యవహారంపై.

కొత్తగా బీజేపీతో కలిసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, మూడు రాజధానుల వ్యవహారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాజధాని అమరావతి ఎక్కడికీ వెళ్ళదు.. మూడు రాజధానులు అయినాసరే.. అది తాత్కాలికమే.. కేంద్రం ఈ విషయమై నాకు హామీ ఇచ్చింది..’ అని పవన్‌ కళ్యాణ్‌ నిన్న రాత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారానికి కారణమయ్యాయి.

పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు నిజమేనా.? జనసేనకు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఖచ్చితమైన భరోసా ఇచ్చారా.? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టాలని కేంద్రం అనుకోవడంలేదు. కారణం, ఇప్పట్లో ఎన్నికలు లేవు గనుక. ఎన్నికలు వుంటే, ఆ పరిస్థితులు వేరేలా వుంటాయి.

మూడు రాజధానులతో బీజేపీకి రాజకీయంగా వచ్చే నష్టం ఏమీ లేదు. అమరావతి ఒక్కటే రాజధాని అనడం ద్వారా వచ్చే లాభమూ లేదు. సో, ఆంధ్రప్రదేశ్‌.. ఇలా సవాలక్ష సమస్యలతో తగలబడిపోతోంటే, చోద్యం చూస్తూ వుండడమే బీజేపీ చేస్తుంది. మరి, పవన్‌ కళ్యాణ్‌.. బీజేపీని ఎందుకు అంతలా నమ్ముతున్నాడు.? నమ్మడం, నమ్మి మోసపోవడం ఆయనకి అలవాటే.!

5 COMMENTS

  1. 579841 411242The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as considerably as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is genuinely a handful of whining about something you can fix within the event you werent too busy looking for attention. 290135

  2. 305099 368398What a outstanding viewpoint, nonetheless is just not produce every sence by any means discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an problem within your blogging is it possible you ought to recheck this. thank you just as before. 285885

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...