Switch to English

ప్యాంటు జిప్పు రగడ: మంత్రి అనిల్‌ ‘బీసీ’ కార్డ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బీసీ కార్డుని తెరపైకి తెచ్చారు. ‘వందల కోట్లు కొట్టేసిన అచ్చెన్నాయుడి విషయంలో బీసీపై దాడి అంటున్నారు కదా.. నేనూ బీసీనే.. నా మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు.?’ అంటూ ప్రశ్నించేశారు మంత్రి అనిల్‌.

నిన్న శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన విషయం విదితమే. మంత్రి అనిల్‌, సభలో మహిళా సభ్యులు వున్నారని కూడా చూడకుండా ‘ప్యాంటు జిప్పు’ తీసి ‘బొచ్చు పీకుతావా’ అంటూ అసభ్యకరంగా టీడీపీ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడారన్నది టీడీపీ నేతలు దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు ఆరోపించిన విషయం విదితమే.

అసలు శాసన మండలిలో ఏం జరిగింది.? అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే.. ఒకే ఒక్క మార్గముంది.. అదే, శాసన మండలికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌. ‘శాసన మండలి ఛైర్మన్‌ దగ్గరకు వెళదాం.. అక్కడ ఏం జరిగిందో తేల్చమందాం.. నేను ప్యాంటు జిప్పు ఊడదీశానన్న ఆరోపణలు నిరాధారమైతే, లోకేష్‌ చౌదరి, దీపక్‌ రెడ్డి, అశోక్‌బాబు చౌదరి, రాజేంద్రప్రసాద్‌ చౌదరి తమ పదవులకు రాజీనామా చేస్తారా.?’ అంటూ సవాల్‌ విసిరారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌.

నిజమే, ఇది ఆషామాషీ ఆరోపణ కాదు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మండలిలో జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.. అది నిజం కాదని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అంటున్నారు. మంత్రులేమో, తమ మీద టీడీపీ నేతలు దాడి చేశారని అంటున్నారు. నిజాలేంటో ప్రజలకు తెలియాల్సిందే. మండలి ఛైర్మన్‌ దగ్గర పంచాయితీ తేల్చుకోవడం సబబే.

అదే సమయంలో, మండలి ఛైర్మన్‌ కూడా బాధితుడిగానే ప్రచారం జరుగుతోంది. మండలి ఛైర్మన్‌ని ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం ‘మతపరమైన వివాదాస్పద’ వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ ఆరోపించింది. ఆ వ్యవహారానికి సంబంధించి కూడా నిజాలు నిగ్గు తేలాలి. అలా జరగాలంటే, మండలిలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలిసేలా.. వీడియో ఫుటేజ్‌లు బయటకు రావాలి.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లేవు. అదేంటో, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకే ఈ బంపర్‌ ఆఫర్‌ని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్నాయి. చివరగా.. ఇక్కడ కులాల గొడవెందుకు.? వివాదం టీడీపీ, వైెఎస్సార్సీపీ మధ్య.. ఎవరు తప్పు చేశారో తేలాలంతే.

6 COMMENTS

  1. Экспресс-строения здания: прибыль для бизнеса в каждом строительном блоке!
    В современном обществе, где время имеет значение, объекты быстрого возвода стали настоящим выходом для экономической сферы. Эти современные конструкции объединяют в себе твердость, экономичное использование ресурсов и ускоренную установку, что обуславливает их отличным выбором для различных коммерческих проектов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Построить быстровозводимое здание[/url]
    1. Молниеносное строительство: Моменты – наиважнейший аспект в экономике, и сооружения моментального монтажа позволяют существенно сократить время монтажа. Это особенно востребовано в постановках, когда актуально оперативно начать предпринимательство и начать монетизацию.
    2. Финансовая выгода: За счет совершенствования производственных процессов элементов и сборки на площадке, стоимость быстровозводимых зданий часто снижается, по сопоставлению с обыденными строительными проектами. Это способствует сбережению денежных ресурсов и добиться более высокой доходности инвестиций.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]http://www.scholding.ru/[/url]
    В заключение, сооружения быстрого монтажа – это отличное решение для проектов любого масштаба. Они включают в себя скорость строительства, эффективное использование ресурсов и устойчивость, что дает им возможность лучшим выбором для профессионалов, готовых к мгновенному началу бизнеса и гарантировать прибыль. Не упустите возможность сэкономить время и средства, оптимальные моментальные сооружения для ваших будущих инициатив!

  2. Скоростроительные здания: бизнес-польза в каждой детали!
    В сегодняшнем обществе, где время равно деньгам, экспресс-конструкции стали решением по сути для коммерческой деятельности. Эти новейшие строения включают в себя повышенную прочность, эффективное расходование средств и быстрый монтаж, что сделало их лучшим выбором для разнообразных коммерческих задач.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые конструкции недорого[/url]
    1. Быстрота монтажа: Минуты – важнейший фактор в коммерческой деятельности, и сооружения моментального монтажа дают возможность значительно сократить время строительства. Это высоко оценивается в случаях, когда срочно требуется начать бизнес и начать монетизацию.
    2. Экономия средств: За счет совершенствования производственных операций по изготовлению элементов и монтажу на площадке, затраты на экспресс-конструкции часто бывает менее, чем у традиционных строительных проектов. Это позволяет получить большую финансовую выгоду и получить более высокую рентабельность инвестиций.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]scholding.ru[/url]
    В заключение, объекты быстрого возвода – это оптимальное решение для коммерческих проектов. Они сочетают в себе быстрое строительство, эффективное использование ресурсов и долговечность, что делает их идеальным выбором для компаний, имеющих целью быстрый бизнес-старт и обеспечивать доход. Не упустите шанс экономии времени и денег, превосходные экспресс-конструкции для ваших будущих инициатив!

  3. Уважаемые Клиенты!
    Приводим вам инновационное слово в мире дизайна интерьера – шторы плиссе. Если вы аспирируете к высшему качеству в любой подробности вашего жилища, то эти занавеси превратятся отличным подходом для вас.
    Что делает шторы плиссе настолько живыми необычными? Они объединяют в себе в себе изящество, практичность и практичность. Благодаря эксклюзивной архитектуре, современным материалам, шторы плиссе идеально гармонизируются с для любого другого пространства, будь то хата, гнездо, плита или деловое место.
    Закажите [url=https://tulpan-pmr.ru]тюль плиссе[/url] – совершите уют и красоту в вашем доме!
    Чем манят шторы плиссе для вас? Во-первых, их особый бренд, который добавляет привлекательность и вкус вашему месту. Вы можете отыскивать из разнообразных текстур, оттенков и стилей, чтобы подчеркнуть особенность вашего дома.
    Кроме того, шторы плиссе предлагают широкий ряд практических вариантов. Они могут регулировать степень света в пространстве, преграждать от солнечного света, обеспечивать конфиденциальность и формировать комфортную обстановку в вашем доме.
    Наш сайт: [url=https://tulpan-pmr.ru]http://www.tulpan-pmr.ru[/url]
    Наша компания поддержим вам выбрать шторы плиссе, какие идеально подходят к для вашего внутреннего пространства!

  4. Мы специалисты специалистов по поисковой оптимизации, специализирующихся на продвижении сайтов в поисковых системах.
    Наша команда получили признание за свою работу и предлагаем вам воспользоваться нашим опытом и знаниями.
    Какая помощь доступна у нас:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]сео оптимизация сайта[/url]
    • Исчерпывающая оценка вашего сайта и разработка индивидуальной стратегии продвижения.
    • Оптимизация контента и технических характеристик вашего сайта для достижения наивысших результатов.
    • Регулярное отслеживание и анализ результатов, с целью постоянного улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Наши клиенты уже видят результаты: увеличение трафика, улучшение позиций в поисковых системах и, конечно же, рост прибыли. У нас есть возможность предоставить вам бесплатную консультацию, для того чтобы обсудить ваши требования и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите шанс улучшить свои результаты в интернете. Свяжитесь с нами немедленно.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...