Switch to English

ఆంధ్రపదేశ్ పరువు తీస్తున్న ‘పంచాయితీ’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే, పంచాయితీ ఎన్నికలంటే గ్రామాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంటుంది. కానీ, ఆంధ్రపదేశ్‌ లో పంచాయితీ ఎన్నికల సందడి ఎక్కడా కనిపించడంలేదు. కారణం అధికార పార్టీ, పంచాయితీ ఎన్నికలకు సుముఖంగా లేకపోవడమే. ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణకు భయపడుతోంది. ఈ భయం అధికార పార్టీదే. సర్వశక్తులూ ఒడ్డి పంచాయితీ ఎన్నికల్ని అడ్డుకోవాలన్నది అధికార పార్టీ ఆలోచన.

అంతగా పంచాయితీ ఎన్నికలంటే ఇష్టం లేకపోతే, ఎంచక్కా బహిష్కరించేయొచ్చు. కానీ, అలా చేస్తే.. రాజకీయ ప్రత్యర్థులు బలపడిపోరూ.! అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది అధికార పార్టీ పరిస్థితి. అధికార పార్టీకి బాకా ఊదుతున్న ఉద్యోగ సంఘాలైతే, ‘కరోనా నేపథ్యంలో ఎన్నికలు పెట్టి, ఉద్యగోలందరినీ చంపేద్దామనుకుంటున్నారా.?’ అని ప్రశ్నించేస్తున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

అధికార పార్టీ భజన కార్యక్రమాల కోసం అధికారికంగా నిర్వహించే సంబరాల్లో ఉద్యోగులు పాల్గొంటున్న వైనం అందరికీ కన్పిస్తూనే వుంది. అక్కడెక్కడా కరోనా కారణంగా సమస్యలు రావడంలేదట. ఇదే మరి రాజకీయ పైత్యమంటే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధుల్లో.. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం కూడా భాగం. మరి, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ని తన విధులు నిర్వహించకుండా అడ్డుపడితే ఎలా.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ప్రభుత్వం కరోనా పేరుతో చెబుతున్నది కుంటి సాకు మాత్రమే.

సంక్రాంతి కోడి పందాలకు కరోనా అడ్డంకి కాలేదు.. అధికార పార్టీ చేపడుతున్న పబ్లిసిటీ కార్యక్రమాలకూ కరోనా అడ్డంకి కాలేదు. ఈ దిక్కుమాలిన రాజకీయాన్ని దేశమంతా చూస్తోంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్న అధికార పార్టీ.. అనే చర్చ దేశమంతటా జరుగుతోంది. ప్రభుత్వం, పంచాయితీ ఎన్నికల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో జరగలేదన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.

కానీ, ‘పంతం నీదా.? నాదా..’ అన్నట్టు సాగుతోంది వ్యవహారం. నామినేషన్లు, ప్రచార హోరుతో కనిపించాల్సిన రాష్ట్రం, పిటిషన్లు.. కోర్టులు.. అంటూ గందరగోళ పరిస్థితుల నడుమ కొట్టుమిట్టాడుతోంటే.. అవమానం ఆంధ్రపదేశ్ ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. దురదృష్టవశాత్తూ ప్రభుత్వ పెద్దలు దీన్ని అవమానం.. అని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు.

5 COMMENTS

  1. 586503 720478This is the suitable weblog for anybody who needs to seek out out about this topic. You notice so considerably its virtually laborious to argue with you (not that I really would wantHaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Excellent stuff, just fantastic! 904675

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...