మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వివాదాస్పదం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొన్ని దేశాలకు చెందిన వారు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ మోడీ ప్రభుత్వం వెంటనే ఆ సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో మోడీ ప్రభుత్వంకు ఊరట కలిగించేలా అమెరికా నుండి ప్రకటన వచ్చింది.
అమెరికా విదేశాంగ శాఖ, భారతలోని అమెరికా రాయబార కార్యాలయం నుండి భారత కొత్త సాగు చట్టాలకు మద్దతు లభించింది. భారత్ తీసుకు వచ్చిన కొత్త సాగు చట్టాల వల్ల భారతీయ మార్కెట్ సామర్థ్యం పెరగడంతో పాటు పరిధి కూడా విసృతం అవుతుంది. అందుకే అమెరికా భారత కొత్త సాగు చట్టాలను స్వాగతిస్తుందని వారు పేర్కొన్నారు. కొత్తగా అధ్యక్షుడు అయినా బైడెన్ భారత సంస్కరణలను స్వాగతించడం మోడీ ప్రభుత్వంకు కలిసి వచ్చే అంశం.
328123 10020This really is a superb weblog, would you be involved in performing an interview about just how you created it? If so e-mail me! 252163
925544 37496This will likely be a terrific weblog, would you be interested in performing an interview about just how you developed it? If so e-mail me! 792226
988090 181456The book is fantastic, but this review is not exactly spot-on. Being a Superhero is more about selecting foods that heal your body, not just eating meat/dairy-free. Processed foods like those mentioned in this review arent what Alicia is trying to promote. Should you arent open to sea vegetables (and yes, Im talking sea weed), just stop at vegan. 161622
80461 99241I real delighted to discover this site on bing, just what I was looking for : D also bookmarked . 2339
733891 721501Respect to web site author , some amazing entropy. 138839