Switch to English

అల్లు అర్జున్ దూకుడు మాములుగా లేదుగా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఎన్నో ఆశలు పెట్టుకున్న ”నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా” సినిమా బన్నీని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ సినిమా కోసం తన మేక్ ఓవర్ ని మార్చేసి బాగానే కష్టపడి చేసాడు .. కానీ ఎందుకో అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అటు స్టార్ రైటర్ గా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న వక్కంతం వంశీ ఆ సినిమాతో దర్శకుడిగా టర్న్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం వృధా అయింది.

ఆ సినిమా ప్లాప్ తో నెక్స్ట్ సినిమా విషయంలో తీవ్రంగా ఆలోచనలో పడ్డ బన్నీ .. నెక్స్ట్ సినిమా కోసం ఏకంగా 8 నెలల టైం తీసుకుని సేఫ్ గేమ్ ఆడాడు. అదే క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా. బన్నీ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ”జులాయి” సినిమా సంచలన విజయం సాధిస్తే .. రెండో సినిమా ”సన్నాఫ్ సత్యమూర్తి” యావరేజ్ హిట్ గా నిలిచింది .. అయినా సరే మూడో సినిమా విషయంలో ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావొచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్టు తెలిపారు.

ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే అల్లు అర్జున్ మరో దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పాడట? ఆ దర్శకుడు ఎవరో కాదు ఈ మద్యే నాని హీరోగా ‘ఎం సి ఏ’ ( మిడిల్ క్లాస్ అబ్బాయి ) అంటూ ఓ ఫ్యామిలి హిట్టందించిన వేణు శ్రీరామ్. వేణు శ్రీరామ్ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బన్నీ. అన్నట్టు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడట.

అల్లు అర్జున్ కు దిల్ రాజుకు మధ్య మంచి అనుబంధం ఉంది .. అల్లు అర్జున్ ని హీరోగా ”ఆర్య”తో నిలబెట్టిన ప్రొడ్యూసర్ దిల్ రాజు .. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని ”దువ్వాడ జగన్నాధం” అలియాస్ డీజే అంటూ మరో సినిమా చేసాడు. ఇప్పడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కనుంది. వేణు శ్రీరామ్ సినిమాకంటే ముందే మరో క్రేజీ దర్శకుడు సుకుమార్ తో సినిమా ఉంటుంది.

ఇప్పటికే ఈ సినిమా పై చర్చలు కూడా జరిగాయి. సుకుమార్ మహేష్ కోసం సినిమా ప్లాన్ చేస్తే కథ విషయంలో కుదరలేదు .. ఇప్పుడు ఆ కథ బన్నీకి నచ్చడంతో సుకుమార్ రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. మొత్తానికి వెంట వెంటనే మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు బన్నీ. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న బన్నీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్ళు అవుతుంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...