Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప ది రూల్’ టీం ఫోటో ఒకటి షేర్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి అవతారంలో ఉండి చేతిలో తుపాకీ పెట్టుకొని ఉండడం అందర్నీ ఆకర్షిస్తుంది. అయితే ఈ గెటప్ వెనక చాలా కథ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతి ఏడాది మే నెలలో తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ జాతర సందర్భంగా ఆడ మగ అని తేడా లేకుండా వివిధ వేషధారణలో వేడుకలో పాల్గొంటుంటారు. ఈ వేడుకల్లో అబ్బాయిలు అమ్మవారి వేషధారణలో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమాలో అల్లు అర్జున్ కూడా దీన్నే పాటించినట్టు తెలుస్తోంది.
అమ్మవారి వేషధారణలో మెడ లో నిమ్మకాయల దండ నుదుటిన సింధూరం పెట్టుకున్న బన్నీ రూపం గంగమ్మ అవతారాన్ని తెలియజేస్తుంది. ఈ ఫోటోను బట్టి చూస్తే జాతర నేపథ్యంలో యాక్షన్ సీన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
507905 428257Um, consider adding pictures or more spacing to your weblog entries to break up their chunky look. 850399
537104 81121I enjoy your writing type, do maintain on writing! Ill be back! 718274
758316 631255dude this just inspired a post of my own, thanks 550101
509266 829505You created some decent points there. I looked on the net for any problem and found most individuals goes in addition to with all your website. 162721
512323 975985Perfectly indited content material , thanks for selective details . 203778
I very delighted to find this internet site on bing just what I was searching for as well saved to fav
336508 271723Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some unique thoughts on this topic. realy thank you for starting this up. this web internet site is 1 thing thats necessary on the net, someone with a bit of originality. useful job for bringing something new to the internet! 894397
693009 982553Ive the same problem sometimes, but I typically just force myself via it and revise later. Excellent luck! 280310
299301 644849Yours is a prime example of informative writing. I feel my students could learn a lot from your writing style and your content. I may share this article with them. 136690
639650 654015I will tell your buddies to visit this site. .Thanks for the write-up. 722949