Switch to English

బెజవాడ రౌడీలతో పీవీపీకి ఏంటి సంబంధం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) పేరు తరచూ వివాదాస్పదంగా వార్తల్లోకెక్కుతుంటుంది. సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌తో వివాదాలు, ఇతరత్రా గొడవలతో పీవీపీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతుండడం తెలిసిన విషయమే.

తాజాగా, పీవీపీ కొంతమంది గూండాలని వెంటేసుకుని తన ఇంటిపై దాడికి పాల్పడ్డారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దాంతో, పీవీపీ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ వ్యవహారానికి సంబంధించి పీవీపీని పోలీసులు అరెస్ట్‌ చేశారనీ, చేస్తారనీ.. ఇలా రకరకాల ఊహాగానాలు విన్పించాయి. అయితే, పోలీసులు పీవీపీకి నోటీసులు ఇవ్వడం, పీవీపీ ఓ సారి వివరణ ఇవ్వడం, ఆ తర్వాత మరోమారు విచారణకు హాజరు కావాల్సి వుండగా, విచారణకు హాజరు కాకపోవడంతో.. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

సరిగ్గా ఈ టైమ్ లోనే, తిమ్మారెడ్డి అనే వ్యక్తిని పీవీపీ గతంలో కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. తన భర్తని పీవీపీ గతంలో కిడ్నాప్‌ చేశారనీ, ఇప్పటికీ తమకు పీవీపీ నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని తిమ్మారెడ్డి భార్య వాపోతుండడం గమనార్హం. తిమ్మారెడ్డి, పీవీపీ వద్ద గతంలో పనిచేశాడట. అలా పీవీపీ వద్ద పనిచేస్తున్న సమయంలోనే పీవీపీ, తిమ్మారెడ్డిని కిడ్నాప్‌ చేయించాడన్నది తిమ్మారెడ్డి భార్య ఆరోపణ. అయితే, పీవీపీ వెర్షన్‌ ఇంకోలా వుంది. ఈ వివాదాలతో తనకేమీ సంబంధం లేదని ఆయన అంటున్నారు.

తాజాగా హైద్రాబాద్‌కి సంబంధించిన విల్లా విషయంలో తనవద్ద అన్ని డాక్యుమెంట్లూ వున్నాయనీ, నిబంధనలకు విరద్ధుంగా విల్లాలో నిర్మాణాలు చేపడ్తున్న వ్యక్తిని (విక్రమ్ కైలాష్‌) ప్రశ్నించానని మాత్రమే పీవీపీ చెబుతున్నారు. ఏదిఏమైనా, ప్రతి వివాదంలోనూ ‘పీవీపీ విజయవాడ నుంచి రౌడీల్ని తీసుకొచ్చి బెదిరిస్తారు.. దాడులు చేయిస్తారు..’ అనే ఆరోపణలు వస్తుండడం వెనుక మతలబు ఏంటట.? ఈసారి పీవీపీ గొడవ పెట్టుకున్న వ్యక్తికి పొలిటికల్‌ పలుకుబడి పరంగా ‘సౌండింగ్‌’ ఎక్కువే వుండడంతో.. వివాదం అంత తేలిగ్గా సమసిపోయేలా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో బండ్ల గణేష్ కూడా.. ‘రౌడీల్ని తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతామా.?‘ అంటూ పీవీపీపై విరుచుకుపడిన విషయం విదితమే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...