తెలుగు బిగ్ బాస్ కు ఎప్పుడు ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. ఆ వివాదం ఉంటేనే ఎక్కువ రేటింగ్ వస్తుంది అది వేరే విషయం అనుకోండి. రేటింగ్ విషయంలో గత ఏడాది రికార్డులు బద్దలు కొట్టిన బిగ్బాస్ అదే జోరుతో అంతకు మించిన ఉత్సాహంతో కరోనా ఉన్నా కూడా భయపడకుండా ఆగకుండా సీజన్ 4 కు రెడీ అయ్యారు. నాగార్జున మొదట టెన్షన్ పడ్డా కూడా తీసుకుంటున్న జాగ్రతలు మరియు ఇతరత్ర విషయాల కారణంగా ఓకే చెప్పాడు. బిగ్ బాస్ ప్రారంభంకు రెండు వారాల ముందు నుండే కంటెస్టెంట్స్ ను పార్క్ హయత్ లో క్వారెంటైన్ చేశారు.
కంటెస్టెంట్స్ అందరికి కూడా రెగ్యులర్ గా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. మొదట అందరు బాగానే ఉన్నట్లుగా వచ్చినా మద్యలో సింగర్ నోయల్ కు పాజిటివ్ అంటూ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయినా కూడా ఆయన అక్కడే ఉన్నాడు. షో ప్రారంభం అయ్యే రోజు వరకు అతడు నెగటివ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. షో మరో నాలుగు రోజుల్లో ప్రారంభం అవ్వబోతున్న సమయంలో అనూహ్యంగా యూట్యూబ్ స్టార్ అలేఖ్య (దేత్తడి ఫేం) కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట.
అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటున్నా కూడా ఆమెకు కరోనా రావడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం విషయంలో ఆందోళన అయితే ఏమీ లేదు. సింటమ్స్ ఎక్కువగా లేవు కాని ఆమె ఎప్పటి వరకు నెగటివ్ అవుతుందో అంటూ నిర్వాహకులు వెయిట్ చేస్తున్నారు. షో ప్రారంభం ముందు రోజు కూడా అందరికి మాదిరిగా ఆమెకు టెస్టు నిర్వహిస్తారు. ఆ టెస్టులో ఆమెకు నెగటివ్ వస్తే ఆమెను షో లోకి అనుమతిస్తారు. లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా లేదంటే ఆమె ఇంటికి తిరుగుముఖం పట్టేనో చూడాలి.
785825 846184Glad to be one of several visitants on this awing web website : D. 817972
686919 692912We are a group of volunteers and opening a new scheme in our community. Your internet web site given us with valuable details to work on. Youve done an impressive job and our entire community will probably be grateful to you. 680358
142676 374057What a excellent viewpoint, nonetheless is just not produce every sence by any means discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an issue in your blogging is it possible you ought to recheck this. thank you just as before. 381125