అఖిల్ తో ఆ! .. అనిపిస్తాడట !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,454FansLike
57,764FollowersFollow

అఖిల్ .. ఇప్పటికి హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకోలేక టెన్షన్ లోనే ఉన్నాడు. ఎన్నో అంచనాలతో అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్సిన అఖిల్ కి తీవ్ర నిరాశే మిగిలింది. ఆ తరువాత హలో, మిస్టర్ మజ్ను అంటూ రెండు సినిమాలు చేసినా పరిస్థితిలో ఏమార్పూ లేదు. దాంతో బాగా డిస్సప్పాయింట్ అయిన అఖిల్ ఈ సారి బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమా తరువాత అఖిల్ మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రసుతం అఖిల్ ని ఓ రేంజ్ స్టార్ గా చూడాలని అక్కినేని ఫాన్స్ ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ పై అటు అఖిల్ .. ఇటు అక్కినేని ఫాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తరువాత అఖిల్ ఐదో సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. అఖిల్ 5 వ సినిమా ఆ ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉంటుందని టాక్. ఇప్పటికే ఈ దర్శకుడితో చర్చలు కేసుల జరిపారట. ప్రశాంత్ వర్మ చెప్పిన లైన్ నచ్చడంతో ఓకే అన్నారట.

లేటెస్ట్ గా రాజశేఖర్ తో కల్కి సినిమా చేసి మంచి హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాను కాజల్ తో లేడి ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేసాడు, కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేలా ఉండడంతో ఇప్పుడు అఖిల్ తో చర్చలు జరిపాడు ప్రశాంత్. సో ప్రశాంత్ వర్మ తో అఖిల్ చేసే సినిమా డిసెంబర్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. త్వరలోనే దీనికి సంబందించిన ప్రకటన విడుదల చేస్తారట.

5 COMMENTS

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఎక్కువ చదివినవి

“పెద్ది” ప్రమోషన్స్‌పై ఆందోళన అనవసరం!

“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు. కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు. అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం. కానీ ప్రమోషన్స్ ఒక్కటే సినిమాను కాపాడలేవు. భారీ ప్రమోషన్స్ చేసి...

పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా వెళ్లడం వెనుక అసలు సందేశమేంటి?

ప్రధానమంత్రి Narendra Modi ఈరోజు ప్రత్యేకంగా Pawan Kalyan నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అత్యంత అరుదుగా మాత్రమే రాజకీయ నాయకుల ఇళ్లకు...

“మన విజయాల వెనక అమ్మే శక్తి”.. మదర్స్ డే సందర్భంగా చిరంజీవి భావోద్వేగ సందేశం

మెగాస్టార్ Chiranjeevi మదర్స్ డే సందర్భంగా చేసిన భావోద్వేగ పోస్టు సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. తల్లిపట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఎంతో హృద్యంగా వ్యక్తం చేస్తూ ఆయన చేసిన ట్వీట్...

Balakrishna: బాలయ్య సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..! స్పెషల్ సాంగ్ కు సిద్ధం..?

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరాకు సినిమాను విడుదల చేయాలని కూడా మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం. సినిమా...

‘సంతాన ప్రాప్తిరస్తు’ హీరో విక్రాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్

యంగ్ హీరో విక్రాంత్‌కు కెరీర్ ప్రారంభ దశలోనే అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంలోని ప్రదర్శనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్...