మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఫారెస్ట్ గంప్ చిత్రం నుండి స్ఫూర్తిగా కథను తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అక్కినేని నాగ చైతన్య కూడా కీలక పాత్రను పోషించాడు. ఇక లాల్ సింగ్ చద్దా షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు శరవేగంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ నెక్స్ట్ సినిమాపై హిందీ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
స్పానిష్ చిత్ర రీమేక్ క్యాంపెన్స్ లో ఆమిర్ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గుల్షన్ కుమార్ బయోపిక్ లో కూడా ఆమిర్ ఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రకటనకు ఇంకా సమయం ఉంది. ఏదేమైనా ఆమిర్ తర్వాతి సినిమా ఎప్పుడన్నది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.
Excellent Hochzeits-Casino Beschäftigt bietet jemand
Hilfe entspricht zu Konzept.
I simply could not leave your site prior to suggesting that I really loved the
standard information an individual provide for your visitors?
Is going to be again incessantly to check up on new posts
you are in reality a just right webmaster. The site loading velocity is incredible.
It sort of feels that you are doing any distinctive trick.
Furthermore, The contents are masterwork. you have done a magnificent task on this matter!
[url=http://gjgjgjgdgs.com]http://gjgjgjgdgs.com[/url]
205648 899580Hey there! This is my first comment here so I just wanted to give a quick shout out and tell you I really enjoy reading your articles. Can you recommend any other blogs/websites/forums that deal with the same subjects? Thanks for your time! 548683
260887 700704Id always want to be update on new content on this web site , saved to fav! . 47708
205695 858850Woh I really like your posts , bookmarked ! My wife and i take problem along with your last point. 753311
863093 264991Awesome article , Im going to spend far more time researching this topic 516189
73198 278951I saw two other comparable posts although yours was the most beneficial so a great deal 936671