అడివి శేష్ విభిన్నమైన సినిమాలతో తన కెరీర్ ను నిర్మించుకున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో అడివి శేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నాడు అడివి శేష్.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయింది. ఇటీవలే అడివి శేష్ తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు.
హైద్రాబాదీ అమ్మాయితో తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు అడివి శేష్. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇంకా ఈ విషయంలో తన ప్రేయసి పర్మిషన్ తీసుకోలేదని తెలియజేసాడు.
ప్రేమలో ఉన్నా ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తెలిపాడు శేష్. తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని, ఇప్పట్లో వేరే దానికి సమయం కేటాయించలేనని అంటున్నాడు.
108626 486344An intriguing discussion is worth comment. I believe that you ought to write regarding this subject, it may well not be a taboo topic but generally persons are too few to chat on such topics. To one more location. Cheers 739133
537154 421660This internet page is often a walk-through for all with the details it suited you with this and didnt know who to ask. Glimpse here, and youll definitely discover it. 763326
260883 830708I simply must let you know that you have written an superb and unique article that I actually enjoyed reading. Im fascinated by how nicely you laid out your material and presented your views. Thank you. 891050
467786 783993They call it the self-censor, merely because you are too self-conscious of your writing, too judgmental. 347160