Switch to English

Adipurush: ‘నేను చేసింది తప్పే..’ ఆదిపురుష్ పై చిత్ర రచయిత వ్యాఖ్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Adipurush: ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). దర్శకుడు ఓం రౌత్ (Om raut) తెరకెక్కించిన ఈ సినిమా మిశ్రమ ఫలితాలు అందుకోవడమే కాదు.. తీవ్రమైన విమర్శలు కూడా అందుకుంది. ముఖ్యంగా దర్శకుడు, రచయితపై అనేకమంది విమర్శలు గుప్పించారు. ఇప్పుడీ అంశంపై చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా స్పందించారు.

‘ఆదిపురుష్ పై వచ్చిన వివాదాల్లో మాటలు ఒకటి. హనుమంతుడిపై రాసిన డైలాగ్స్ విషయంలో తప్పే చేశాను. దీనిపై వివాదం చెలరేగినప్పుడు కూడా నేను సరిగా స్పందించలేదు. అదీ తప్పే. శ్రీరాముడు, హనుమంతుడు, సనాతన ధర్మాన్ని తప్పుగా చూపించాలనే దురుద్దేశం అసలేమాత్రం లేదు. జరిగింది తప్పు. దీని నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. నాకు ఇదొక గుణపాఠం. నన్ను నేను సమర్ధించుకునే పని కాద’ని అన్నారు.

దాదాపు రూ.600కోట్లతో తెరకెక్కింది ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య విడుదలైనా వాటిని అందుకోలేకపోయింది. హనుమంతుడితో వివాదాస్పద వ్యాఖ్యలు పలికించారనే తీవ్ర విమర్శల నేపథ్యంలో అప్పట్లో చిత్ర బృందం దిద్దుబాటు చర్యలు చేపట్టి డైలాగ్స్ మార్చింది.

15 COMMENTS

  1. Great job on this post! The content is incredibly informative and meticulously investigated, providing precious perspectives into the topic at
    hand. The writing style is engaging and flows seamlessly, making it
    an pleasurable read. I value the effort put into conveying complex ideas in a clear and manner.
    This post has certainly expanded my awareness on the topic.

    Well done to the writer for delivering such a high-quality work!|I’m thoroughly
    amazed with the excellence of this write-up. The writer has expertly presented a fair view on the topic, providing both sides of the argument in a
    equitable and objective manner. The studies and facts cited throughout the article add credibility to the arguments made.
    I appreciate the lucidity of the writing, which made it effortless to follow along and comprehend intricate ideas.

    This article is a precious tool for anyone seeking a thorough understanding of the topic.|This
    piece is a welcome departure! The author’s original point of view and creative approach make
    it stand out from the rest. I found myself engrossed in the captivating storytelling and the seamless flow
    of ideas. The author’s enthusiasm for the
    subject shines through every word, making the reading experience truly delightful.
    I applaud the effort put into fashioning such an unique work.
    Well done!|This is an exceptional write-up of work! The author’s
    comprehensive knowledge of the topic is clear throughout the
    write-up. The clear-cut and brief explanations, paired with
    corroborating examples, make complicated notions simple to grasp.
    I value the thorough study that went into this article, as
    it provides a firm basis for the points presented.
    The author’s way of writing is engaging and keeps the reader captivated until the
    very end. I was amazed by the seamless transition between ideas and the rational structure of the write-up.
    The author’s ability to present nuanced points and provide mind-boggling ideas is praiseworthy.
    It’s clear that a tremendous amount of effort and expertise went into creating this remarkable write-up.
    I warmly recommend it to anyone looking for a skillfully written and illuminating read.|I must say, this article surpassed my anticipations!
    The comprehensiveness of analysis and the unique perspective provided really distinguishes it apart.
    The writer’s command of the subject shines through, making complex concepts readily understandable.

    The writing style is gripping and holds the reader’s attention from the very beginning.
    I found myself immersed in the content,
    readily absorbing every word. This is a
    commendable piece of work that deserves appreciation. Well
    done!

  2. Are you struggling to make your mark on Facebook ads? Why not give yourself a
    head start by buying a verified Facebook ads account?
    These accounts have already been established and approved, allowing
    you to immediately access a wider audience and boost your online presence.
    Don’t waste time starting from scratch – buy
    a verified account today and elevate your advertising game
    on Facebook!

  3. Are you looking to boost your social media presence?

    Buying an Instagram account can be a great strategy. With an established account, you gain a ready-made audience
    and avoid the long process of growing followers.
    Additionally, you can leverage the account’s existing content and engagement to
    promote your brand or business effectively. So, don’t miss out on this
    opportunity to accelerate your online success!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...